విరిగిపోయిన విగ్రహాలను/పటాలను కాల్చేయొచ్చా..? ఇదెక్కడి విడ్డూరం…!

వింటుంటూనే ఆశ్చర్యం కలుగతోంది కదూ. విడ్డూరంగా తోస్తోంది కదూ…! వింటుంటూనే కొట్టాలనిపిస్తోంది.. కదూ… మీకు ఆశ్చర్యం కలిగినా, విడ్డూరంగా తోచినా… మీకు కొట్టాలనిపించినా సరే. ఇది నిజం.

కొందరు పండితులు అలా చెబుతున్నారు. అందుకు గల కారణాలను కూడా వివరిస్తున్నారు. విరిగిన విగ్రహాలను, పాడైన చిత్ర పటాలను కాల్చేయండి లేదా నిమజ్జనం చేయండి అని చెబుతున్నాయి.