తిరుమలలో ఐఏఎస్‌లకు శిక్షణా..! అక్కడేం శిక్షణుంటుంది. ?

టిటిడి కార్యకలాపాలపై 20 మంది శిక్షణ ఐఏఎస్‌లకు తిరుపతి జెఈవో శ్రీ పి.బ‌సంత్‌కుమార్ పవర్ పాయింట్ ప్రెజెంటేష‌న్‌తో అవగాహన కల్పించారు. తిరుమ‌ల‌లోని అన్న‌మ‌య్య భ‌వ‌నంలో శ‌నివారం ఈ కార్యక్రమం జరిగింది.