తిరుమలకు పోటెత్తిన భక్త సందోహం

తిరుమలలో భక్తుల రద్దీ విపరీంగా పెరిగింది. తిరుమల పట్టణ వీధులన్నీ జనంతో నిండిపోయాయి.స్వామి దర్శనం కోసం వెళ్ళుతున్న భక్తుల క్యూలైన్లు వైకుంఠం కాంప్లెక్స్ దాటి బయటకు వచ్చాయి.