హనుమంత వాహనంపై వేంకటాద్రిరాముడు

శ్రీనివాసమంగాపురంలోని శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన బుధ‌వారం ఉదయం శ్రీనివాసుడు కోదండరామస్వామివారి అవతారంలో హనుమంత వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.

రేపు కల్యాణ వేంకన్న గరుడసేవ… రండీ తరలిరండి..

శ్రీనివాసమంగాపురంలోని కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజైన మంగ‌ళ‌వారం రాత్రి విశేషమైన గరుడ వాహనసేవ అత్యంత వైభవంగా జరుగనుంది.

శ్రీనివాస మంగాపురం : కళ్యాణ వెంకన్నను ఎందుకు దర్శించుకోవాలి ?

శ్రీనివాస మంగాపురంలోని వేంకటేశ్వర స్వామి ప్రసిద్ధి చెందిన ఆలయం. కళ్యాణ వేంకటేశ్వర స్వామిని ఎందుకు దర్శించుకోవాలి? అంత ప్రాధన్యత ఏమిటి? తెలుసుకోవాలని ఉందా?

హంస వాహనంపై స‌ర‌స్వ‌తీ అలంకారంలో కల్యాణ శ్రీనివాసుడు

శ్రీనివాసమంగాపురంలోని శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన శ‌నివారం రాత్రి అనంతతేజోమూర్తి అయిన శ్రీనివాసుడు స‌ర‌స్వ‌తి దేవి అలంకారంలో హంస‌ వాహనంపై భక్తులకు అభయమిచ్చారు.

త్వరలో కళ్యాణ వెంకన్న బ్రహ్మోత్సవాలు… ప్లాన్ చేసుకోండి

శ్రీనివాసమంగాపురంలోని కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఫిబ్రవరి 14 నుండి ప్రారంభం కానున్నాయి. వెంకన్న బ్రహ్మోత్సవాలు చూడాలనుకుంటే ప్లాన్ చేసుకోండి.

ఎక్కడ హైరానా అక్కరలేదు. పిబ్రవరి 22వ తేదీ వరకు జరుగుతాయి. బ్రహ్మోత్సవాలకు ఫిబ్రవరి 13వ తేదీ సాయంత్రం 6.00 అంకురార్పణ జరుగుతుంది.