తిరుమలలో కేటీఆర్ ‘లొల్లి’…. ఏమిటది?

తిరుమలలో తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారక రామరావు వివాదానికి కేంద్రంగా మారారు. ప్రస్తుతం తిరుమలలో ఆయనపై చర్చ నడుస్తోంది.

అదేంటి ఆయన మంత్రి తిరుమలకు రావచ్చు స్వామి దర్శనం చేసుకోవచ్చు. ఇందులో తప్పేంటి? అనేదేగా మీ ప్రశ్న. అంతవరకే అయితే ఎలాంటి తప్పూ లేదు. కానీ, ఆయన ఆలయంలోకి ప్రవేశించిన తీరుపైనే సర్వత్రా చర్చ జరుగుతోంది.

తిరుమలలో మనం దర్శించుకున్నది ఉత్తర ద్వారమేనా? కాదా? (వీడియో)

వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే వేయి జన్మల పుణ్యం లభిస్తుందని మన పురాణాలు చెబుతున్నాయి. అందుకే జనం తిరుమలకు వరుస కడతారు. కానీ, మనం తిరుమలలో దర్శనం చేసుకున్నది ఉత్తర ద్వారమేనా?

No Image

వామ్మో….! 32 రెండు గంటల తరువాత వైకుంఠ ద్వార దర్శనం

తిరుమలలో వైకుంఠ ఏకాదశి నిజంగానే మనం వైకుంఠంలో ఉన్నామా? అన్న అనుభూతి కలుగుతుంది. ఆలంకరణ, హరినామస్త్రోతం మనల్ని మైమరిపింపజేస్తాయి.

తిరుమలలో ఉత్తరద్వార దర్శనం పరమ పవిత్రమైనదని మీకు ఏడుకొండలు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంత పుణ్యం దక్కుతుంది.

అత్యద్భతం…! తిరుమలలో వైకుంఠ ఏకాదశిని… చూస్తారా? (వీడియో)

తిరుమలలో వైకుంఠ ఏకాదశి నిజంగానే మనం వైకుంఠంలో ఉన్నామా? అన్న అనుభూతి కలుగుతుంది. ఆలంకరణ, హరినామస్త్రోతం మనల్ని మైమరిపింపజేస్తాయి.

తిరుమలలో ఉత్తరద్వార దర్శనం పరమ పవిత్రమైనదని మీకు ఏడుకొండలు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంత పుణ్యం దక్కుతుంది.

No Image

ప్చ్… ఉత్తర ద్వార దర్శనం రెండు రోజులే.. ఛైర్మన్ ఏం చెప్పారంటే

తిరుమల శ్రీవారి ఆలయంలో ఉత్తర ద్వారాలను సాంప్రదాయం ప్రకారం రెండు రోజులు మాత్రమే తెరిచి ఉంచాలని టీటీడీ పాలక మండలి నిర్ణయించింది

తిరుమలలో వైకుంఠ ద్వారాలు 10 రోజుల పాటు తెరుస్తారా..? మీకు అవకాశం ఉందేమో పరీక్షించుకోండి…!

తిరుమలలో వైకుంఠ ద్వారాలు ఎన్ని రోజులు తెరుస్తారు? తిరుమలకు పెరుగుతున్న తాకిడిపై తిరుమల తిరుపతి దేవస్థానం ఏం నిర్ణయం తీసుకోనుంది? పది రోజులపాటు తెరిచి ఉంచుతారా?

No Image

 భక్తులకు మెరుగ్గా సేవ‌లందించాలి : టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్‌

వైకుంఠ ఏకాద‌శి, ద్వాద‌శి రోజుల్లో మెరుగైన సేవ‌లందించాల‌నే ప్ర‌ధాన ఉద్దేశంతో శ్రీ‌వారి సేవ‌కులకు, స్కౌట్ల‌కు టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు.

వైకుంఠ ఏకాదశి రోజున ఏం చేయాలి? ఉపవాసం ఎప్పుడుండాలి?

సాధారణంగా వైకుంఠ ఏకాదశి వచ్చిందంటే ఎప్పుడెప్పుడు ఉత్తర ద్వార దర్శనం చేద్దామా చేసిన పాపాలన్నింటిని కడిగేసుకుందామా అని ఎదురు చూస్తుంటారు.

అయితే ఎలా వ్యవహరిస్తే చేసిన పాపాలన్నీ వైదొలుగుతాయనే విషయాన్ని తెలుసుకోవాలి.

No Image

వైకుంఠ ఏకాద‌శి, ద్వాద‌శి ప‌ర్వ‌దినాల‌కు వేగంగా ఏర్పాట్లు  

తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో జ‌న‌వ‌రి 6న వైకుంఠ ఏకాద‌శి, 7న ద్వాద‌శి ప‌ర్వ‌దినాల నిర్వ‌హ‌ణ‌కు మెరుగ్గా ఏర్పాట్లు చేప‌ట్టామ‌ని టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు.