తిథులకు అనుగుణంగా అలంకరణ ఎక్కడైనా చూశారా?/Did you seen God’s decoration as per the Thidi and Nakstras

సాధారణంగా పండగలకు పబ్బాలకు దేవుళ్ళను ప్రత్యేకంగా అలంకరిస్తారు. కానీ, తిథులు, నక్షత్రాలు, సమయాలకు అనుగుణంగా దేవుణ్ణి అలంకరించడం ఎక్కడైనా చూశారా?

కానీ, అలాంటి అలకంరణ అనంతపురం జిల్లా పామిడి భోగేశ్వరాలయంలో జరుగుతుంది. రాముస్వామి బుర్రలో పుట్టిన ఆలోచన ఇది.