No Image

నేడు తిరుచానూరులో పుష్పయాగం

తిరుచానూరు కార్తిక బ్రహ్మోత్సవాలు ఆదివారం నాటితో ముగిశాయి. బ్రహ్మోత్సవాల అనంతరం పుష్పయాగం నిర్వహించడం ఆనవాయితీ. అందులో భాగంగా డిసెంబరు 2వ తేదీ సోమ‌వారం ఆలయంలో పుష్పయాగం నిర్వహించనున్నారు.

Photo Gallery : పుష్పయాగం

తిరుమల శ్రీవారి ఆలయంలో సోమ‌వారం పుష్పయాగ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. రకరకాల పుష్పాలతో అలంకరణ చేశారు.

తిరుమలలో పుష్పయాగానికి అంకురార్ప‌ణ‌

     తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో సోమ‌వారం జ‌రుగ‌నున్న పుష్ప‌యాగానికి ఆదివారం సాయంత్రం ఘ‌నంగా అంకురార్ప‌ణ జ‌రుగ‌నుంది.       ఈ సందర్భంగా శ్రీవారి ఆలయంలో మూలవిరాట్‌ ఎదురుగా ఉదయం 6 గంటలకు […]