26న అమ్మవారికి అర్ధ రోజు సెలవు
సూర్యగ్రహణం కారణంగా డిసెంబరు 26వ తేదీ గురువారం మధ్యాహ్నం వరకు తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ తలుపులు మూసి ఉంచుతారు.
సూర్యగ్రహణం కారణంగా డిసెంబరు 26వ తేదీ గురువారం మధ్యాహ్నం వరకు తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ తలుపులు మూసి ఉంచుతారు.
నేటికి ప్రముఖులలో చాలా మంది అమ్మవారిని దర్శించుకుని తిరుగు ప్రయాణం అవుతారు. లేదా తిరుచానూరులో అమ్మవారిని దర్శించుకుని తిరుమలకు ప్రయాణమవుతారు. పైనున్నది అయ్యవారైతే… కింద ఉన్నది అమ్మవారు. అందుకే అంతటి ప్రాధాన్యత అసలు తిరుచానూరుకు ఆ పేరు ఎలా వచ్చింది. ఒక్కసారి పరిశీద్దాం.
Copyright © 2022 | WordPress Theme by MH Themes