నారాయణవనంలో జనవరి 17న గిరిప్రదక్షిణ

నారాయణవనంలోని శ్రీ అగస్తీశ్వరస్వామి మరియు శ్రీ పరాశరేశ్వరస్వామివారి ఉత్సవమూర్తుల గిరిప్రదక్షిణ ఉత్సవం (కొండచుట్టు తిరునాళ్ల) జనవరి 17వ తేదీన ఘనంగా జరగనుంది.

ఆల‌యాల పోస్టర్ల ఆవిష్క‌ర‌ణ‌ TTD TEMPLES POSTERS RELEASED

టిటిడికి అనుబంధం ఆలయాలైన నారాయణవనంలో వార్షిక తెప్పోత్సవాలు, నగరిలో పవిత్రోత్సవం, స‌త్ర‌వాడ‌లో పవిత్రోత్సవాల గోడ‌ప‌త్రిక‌ల‌ను శుక్ర‌వారం తిరుప‌తి జెఈవో శ్రీ పి.బ‌సంత్‌కుమార్ ఆవిష్క‌రించారు. తిరుప‌తిలోని టిటిడి ప‌రిపాల‌నా భ‌వ‌నంలో గ‌ల జెఈవో కార్యాల‌యంలో ఈ […]