గోదాదేవి అలంకారంలో కన్యకాపరమేశ్వరి దేవి
ధనుర్మాసం ఉత్సవాలలో భాగంగా వాసవి కన్యకా పరమేశ్వరీ అమ్మవారు గోదాదేవి అలంకారంలో దర్శనమిచ్చారు. పామిడిలోని ఆలయంలో వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారిని అలంకరించి పూజలు జరిపారు.
ధనుర్మాసం ఉత్సవాలలో భాగంగా వాసవి కన్యకా పరమేశ్వరీ అమ్మవారు గోదాదేవి అలంకారంలో దర్శనమిచ్చారు. పామిడిలోని ఆలయంలో వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారిని అలంకరించి పూజలు జరిపారు.
ధనుర్మాసం పురస్కరించుకొని పామిడి లోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయంలో ధనుర్మాస ఉత్సవాలలో ఘనంగా నిర్వహించారు .
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి మాసోత్సవాల్లో అత్యంత ముఖ్యమైనదిగా భావించే ధనుర్మాసం ఘనంగా ప్రారంభమైంది.
కార్తీక మాసం, మాఘమాసం, శ్రావణ మాసం.. వీటిని గురించే చాలా మందికి తెలుసు. కానీ.. ధనుర్మాసం కూడా చాలా ఆధ్యాత్మిక ప్రయోజనాలు కలిగిన నెల.
నేడైతే రకరకాల గడియారాలు. ఇతర ఎటక్ట్రానిక్ పరికరాలు ఉన్నాయి. కానీ, గతంలో కాలాన్ని ఎలా గుర్తించేవారు అంటే మొదట గుర్తొచ్చేది సూర్యుడి గమనం.
ఒక నెలపాటు తిరుమల వేంకటేశ్వర స్వామి ఆలయంలో సుప్రభాతం వినిపించదు. ఎందుకు? ఏమిటి ? అనే విషయం తెలుసుకోవాలని ఉందా? అయితే, రండీ ఈ వార్త చదవండి.
Copyright © 2022 | WordPress Theme by MH Themes