
తిరుమలలో చనిపోతే వైకుంఠ ప్రాప్తి కలుగుతుందా? అందుకే ఆత్మహత్యలా?
తిరుమల అంటే హిందులన్నవారికి ఎక్కడ లేని భక్తి భావం కలుగుతుంది. కానీ, మూఢ భక్తి కలిగిన కొందరు అనుకున్నట్లు అక్కడ చనిపోతే వైకుంఠ ప్రాప్తికలుగుతుందా? ఇందులో నిజం ఎంతుంది?
తిరుమల అంటే హిందులన్నవారికి ఎక్కడ లేని భక్తి భావం కలుగుతుంది. కానీ, మూఢ భక్తి కలిగిన కొందరు అనుకున్నట్లు అక్కడ చనిపోతే వైకుంఠ ప్రాప్తికలుగుతుందా? ఇందులో నిజం ఎంతుంది?
శ్రీవారి భక్తులకు రుచికరమైన, నాణ్యమైన అన్న ప్రసాదాలు అందించే అన్నప్రసాదం విభాగానికి కూరగాయల దాతలు మరియు రైస్ మిల్లర్స్ అసోసియేషన్‌కు రెండు కళ్ళు మరియు చేతులు వంటివని టిటిడి అదనపు ఈవో ఏ.వి.ధర్మారెడ్డి ఉద్ఘాటించారు.
తిరుమలకు ప్రయాణం అవుతున్నారా? జేబులో ఇంతటి పెట్టుకుని ఎలా అని ఆందోళన చెందుతున్నారా?
ఇదంతా స్వామి ఇచ్చిన సంపదే. కానీ, స్వామిని ఒక్కసారైనా దగ్గర దర్శనం చేసుకోవాలని ఉంది. అయితే సిఫారస్సులేదు.
తిరుమలలో ఎన్నో రకాల దర్శనాలున్నాయి. వాటి దివ్య దర్శనం ఒకటి అసలు ఈ దివ్య దర్శనం అంటే ఏమిటి.? దీనికి ఎవరిని అనుమతిస్తారు? దీనిని ఎలా పొందాలి.? ఇలాంటి ఎన్నో సందేహాలు మదిలో మెదులుతుంటాయి. వాటిని నివృత్తి చేయడానికే ఈ అంశాన్ని మీ ముందుకు తీసుకు వచ్చింది ‘ఏడుకొండలు’
గోవింద నామం నలుదశలా వ్యాప్తి చేసేందుకు దేశ వ్యాప్తంగా ఏర్పాటైన స్థానిక సలహా కమిటీలు పనిచేయాలని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కోరారు.
పవిత్ర కార్తీకమాసంలో నవంబరు 17వ తేదీ ఆదివారం తిరుమలలో కార్తీకవనభోజన మహోత్సవాన్ని తిరుమలలోని పార్వేట మండపంలో నిర్వహించేందుకు టిటిడి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
తిరుమలకు చంటి పిల్లలతో వస్తున్నారా? రద్దీలో పిల్లలను తీసుకుని స్వామిని ఎలా దర్శనం చేసుకోవాలి అని ఆందోళన చెందుతున్నారా? మీరు అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. టిటిడి ప్రవేశపెట్టిన దర్శనాలపై కాస్తంత దృష్టి పెడితే చాలు మీకు సులువుగా స్వామి దర్శనం కలుగుతుంది అది ఎలాగంటారా? అయితే ఈ వార్త చదవాల్సిందే.
కైశిక ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని తిరుమలలో ఉగ్ర శ్రీనివాసుని ఊరేగింపు నిర్వహించారు. ఏడాదిలో ఒక్కమారు మాత్రమే నిర్వహించే ఈ కార్యక్రమం వైభవంగా జరిగింది.
రోజు వారి తిథి నక్షత్రం, శుభగడియల కోసం ఎదురు చూసేవారి కోసం
Copyright © 2022 | WordPress Theme by MH Themes