RS.40LAKHS DONATION TO TTD A/C ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.40 లక్షలు విరాళం
నిత్యం భక్తుల రద్దీకి అనుగుణంగానే అన్నదానం చేస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానానికి ఓ భక్తుడు రూ. 40 లక్షలు విరాళంగా ఇచ్చాడు. దానిని ఎస్వీ అన్న ప్రసాద ట్రస్టుకు వినియోగించాలని కోరాడు. వివరాలిలా ఉన్నాయి. […]