జ‌న‌వ‌రి 15న త్యాగ‌రాజ‌స్వామివారి 173వ ఆరాధ‌నోత్స‌వం

సుప్ర‌సిద్ధ వాగ్గేయకారుడు, కర్ణాటక సంగీత సామ్రాట్‌ త్యాగరాజస్వామివారి 173వ ఆరాధనోత్సవాన్ని జనవరి 15వ తేదీ బుధ‌వారం తిరుపతిలో టిటిడి ఘనంగా నిర్వహించనుంది.

No Image

తిరుమలలో నేటి పూజ (22.12.2019)

తిరుమల శ్రీవారు నిత్య కళ్యాణం పచ్చతోరణంతో ప్రసిద్ధి చెందారు.  తిరుమలలో ప్రతి రోజూ రక రకాల కార్యక్రమాలు జరుగుతుంటాయి.