తిరుమల సమాచారం Tirumala Information 04.11.2019
తిరుమలలో వాతావరణం పొడిగా ఉంది. సాధారణ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కొండ ప్రాంతం కావడంతో ఉదయం కాస్త చలి ఉంటుంది. రద్దీ కూడా సాధారణంగా ఉంది. సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది.
తిరుమలలో వాతావరణం పొడిగా ఉంది. సాధారణ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కొండ ప్రాంతం కావడంతో ఉదయం కాస్త చలి ఉంటుంది. రద్దీ కూడా సాధారణంగా ఉంది. సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది.
టిటిడి నవంబరు 5 నుండి 7వ తేదీ వరకు శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం నిర్వహించనుంది. మెట్లోత్సవ కార్యక్రమాన్ని దాస సాహిత్య ప్రాజెక్టు చేపట్టింది. తిరుపతిలోని రైల్వేస్టేషన్ వెనుక గల టిటిడి మూడో సత్ర ప్రాంగణంలో […]
తిరుపతిలోని కపిల తీర్థము వెలసిన శ్రీ కపిలేశ్వరస్వామివారి హోమ మహోత్సవాలు ఆదివారం శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. నెలరోజులపాటు జరిగే ఈ మహోత్సవాలలో నవగ్రహ హోమం జరుగింది. ఇందులో భాగంగా యాగశాలలో ఉదయం 9 […]
తిరుమల తిరుపతి దేవస్థానానికి శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ కనీసం రూ. 2.89 కోట్లు వచ్చింది. వివిధ రూపాలలో ఈ ఆదాయం టీటీడీకి చేకూరింది. వివరాలిలా ఉన్నాయి. తిరుపతి తిరుమల దేవస్థానంలో ఎస్వీ […]
తిరుమలలో విఐపి దర్శనం టికెట్లను విక్రయిస్తున్న ఇద్దరి దళారులు తిరుమల తిరుపతి దేవస్థానం విజిలెన్స్ సిబ్బంది కి అడ్డంగా దొరికిపోయారు. వీటిలో ఒకరు టీటీడీ సిబ్బంది కావడం విశేషం. వివరాలు ఇలా ఉన్నాయి.తిరుమల తిరుపతి […]
ఉదయం 6 గంటల సమయానికి, తిరుమల ఉష్టోగ్రత: 18C°-26℃°. నిన్న 67,243 మంది భక్తులకు కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామి వారి దర్శన భాగ్యం కల్గినది, స్వామివారి సర్వదర్శనం కోసం తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ […]
తిరుమల : కలియుగదైవం వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న వారి సంఖ్య శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం 6 గంటల వరకు కనీసం 42,250 మంది ఉన్నారు. వీరి నుంచి హుండీకి వచ్చిన ఆదాయం రూ.3.36 […]
తిరుమల : తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి కనీసం 12 గంటల సమయం పడుతోంది. శనివారం సాయంత్రానికి అందుతున్న సమాచారం ప్రకారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 22 కంపార్టుమెంటులలో భక్తులు స్వామి దర్శనానికి వేచి ఉన్నారు. […]
నిత్యం భక్తుల రద్దీకి అనుగుణంగానే అన్నదానం చేస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానానికి ఓ భక్తుడు రూ. 40 లక్షలు విరాళంగా ఇచ్చాడు. దానిని ఎస్వీ అన్న ప్రసాద ట్రస్టుకు వినియోగించాలని కోరాడు. వివరాలిలా ఉన్నాయి. […]
తిరుమల : శ్రీవారి భక్తులు ఎదురు చూస్తున్న ఆర్జిత సేవల ఆన్లైన్ కోటాను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేసింది.
Copyright © 2022 | WordPress Theme by MH Themes