నేడు తిరుచానూరులో పెద్దశేషవాహనం
తిరుచానూరు పద్మావతీ అమ్మవారి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం ఉదయం అమ్మవారు పెదశేషవాహనంపై భక్తులకు దర్శనం ఇస్తారు.
తిరుచానూరు పద్మావతీ అమ్మవారి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం ఉదయం అమ్మవారు పెదశేషవాహనంపై భక్తులకు దర్శనం ఇస్తారు.
తిరుచానూరులో వెలసిన పద్మావతీ అమ్మవారి బ్రహ్మోత్సవాలు శనివారం ఉదయం నుంచి ప్రారంభమవుతాయి. శుక్రవారం రాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరిగింది. శనివారం ఉదయం నుంచి డిసెంబర్ 1 తేదీ వరకూ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగనున్నాయి. […]
పద్మావతి అమ్మవారు మనం ఇచ్చే చీరలను స్వీకరిస్తారు. ఇది మీకు తెలుసా ! అర్చకులు కూడా అదే చీరలను అమ్మవారికి అలంకరింప చేస్తారు. ఇది ఆషామాషీ చెప్పే మాట కాదు. నిజం
Copyright © 2021 | WordPress Theme by MH Themes