
26న అమ్మవారికి అర్ధ రోజు సెలవు
సూర్యగ్రహణం కారణంగా డిసెంబరు 26వ తేదీ గురువారం మధ్యాహ్నం వరకు తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ తలుపులు మూసి ఉంచుతారు.
సూర్యగ్రహణం కారణంగా డిసెంబరు 26వ తేదీ గురువారం మధ్యాహ్నం వరకు తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ తలుపులు మూసి ఉంచుతారు.
తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు జరిగిన కార్తీక బ్రహ్మోత్సవాలు ఆదివారం పంచమితీర్థ మహోత్సవంతో ఘనంగా ముగిశాయి.
తిరుచానూరు పద్మావతి అమ్మవారు అవతరించిన పంచమి తిథినఆదివారం పంచమీ తీర్థం అశేష భక్తజనవాహిని మధ్య రంగరంగ వైభవంగా జరిగింది. ఉదయం 6.30 గంటల నుండి 8 గంటల వరకు శ్రీ పద్మావతి అమ్మవారు పల్లకీలో […]
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల చివరిరోజైన డిసెంబరు 1న పంచమితీర్థానికి విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి. టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పి.బసంత్‌కుమార్ పుష్కరిణి తనిఖీ చేశారు. తిరుచానూరులో పంచమితీర్థం ఏర్పాట్లను జెఈవో […]
తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మూత్సవాల్లో అత్యంత విశిష్టమైనది పంచమితీర్థం. శ్రీపద్మావతి అమ్మవారు పద్మపుష్కరిణిలో ఆవిర్భవించిన తిథిని పంచమితీర్థంగా వ్యవహరిస్తారు. బ్రహ్మూత్సవాల చివరిరోజైన డిసెంబరు 1వ తేదీ ఆదివారం పంచమితీర్థ మహోత్సవం వైభవంగా జరుగనుంది. […]
తిరుమల శ్రీవారి దేవేరి అలమేలు మంగ రోజు ఏమీ ఆరగిస్తారు.? సేవల సమయంలో నైవేద్యంగా పెట్టే ప్రత్యేక ప్రసాదాలు ఏంటీ? ఆలయంలో ఉదయం 6.30 గంటలకు మొదటి గంట వేళలో మాత్ర, సీర, పొంగలి, […]
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన గురువారం రాత్రి అమ్మవారు విశేషమైన గరుడ వాహనంపై ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశారు. మంగళవాయిద్యాలు, భక్తుల కోలాటాలు, చెక్కభజనల నడుమ అమ్మవారు ఆలయ […]
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన గురువారం రాత్రి గరుడసేవను పురస్కరించుకుని ఉదయం శ్రీవారి పాదాల ఊరేగింపు వైభవంగా జరిగింది. తిరుమల శ్రీవారి ఆలయం నుండి స్వామివారి స్వర్ణపాదాలను మొదట […]
నిలువెత్తు హారము బహుశా మీరు ఎప్పుడు ఎక్కడ చూసి ఉండకపోవచ్చు. ఆహారాన్ని తిలకించే అవకాశం తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు కల్పించింది. తిరుచానూరు బ్రహ్మోత్సవాలకు సందర్భంగా లక్ష్మీ కాసుల హారాన్ని తిరుమల లో ఊరేగించింంది
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండవ రోజైన ఆదివారం అమ్మవారికి నిర్వహించిన స్నపనతిరుమంజనం(పవిత్రస్నానం) శోభాయమానంగా జరిగింది.
Copyright © 2022 | WordPress Theme by MH Themes