వైభ‌వంగా అలమేలు మంగ పంచమీ తీర్థం

తిరుచానూరు పద్మావతి అమ్మవారు అవతరించిన పంచమి తిథినఆదివారం పంచమీ తీర్థం అశేష భక్తజనవాహిని మధ్య రంగరంగ వైభవంగా జరిగింది. ఉదయం 6.30 గంటల నుండి 8 గంటల వరకు శ్రీ పద్మావతి అమ్మవారు పల్లకీలో […]

అమ్మవారికి పట్టువస్త్రాల సమర్పణ

తిరుచానూరు పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఆదివారం‌ ఉదయం రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి పట్టువస్త్రాలు సమర్పించారు. ఆలయానికి చేరుకున్న ఉప ముఖ్యమంత్రివర్యులకు టిటిడి ఛైర్మన్ వైవి.సుబ్బారెడ్డి, […]

No Image

అలమేలు మంగ పంచమితీర్థం – ప‌ద్మ‌పుష్క‌రిణి వైశిష్ట్యం

తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మూత్సవాల్లో అత్యంత విశిష్టమైనది పంచమితీర్థం. శ్రీపద్మావతి అమ్మవారు పద్మపుష్కరిణిలో ఆవిర్భవించిన తిథిని పంచమితీర్థంగా వ్యవహరిస్తారు. బ్రహ్మూత్సవాల చివరిరోజైన డిసెంబ‌రు 1వ తేదీ ఆదివారం పంచమితీర్థ మహోత్సవం వైభవంగా జరుగనుంది. […]

No Image

వైభవంగా శ్రీవారి పాదాల‌ ఊరేగింపు

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన గురువారం రాత్రి గరుడసేవను పురస్కరించుకుని ఉదయం శ్రీవారి పాదాల‌ ఊరేగింపు వైభవంగా జరిగింది. తిరుమల శ్రీవారి ఆలయం నుండి స్వామివారి స్వర్ణపాదాల‌ను మొదట […]

No Image

తిరుచానూరులో సర్వభూపాల వాహనం

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన గురువారం ఉదయం అమ్మవారు సర్వభూపాల వాహనంపై కాళీయ‌మ‌ర్ధ‌న శ్రీ కృష్ణుని అలంకారంలో ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశారు. మంగళవాయిద్యాలు, భక్తుల కోలాటాలు, చెక్కభజనల […]

నేడు లక్మీకాసుల హారం ఊరేగింపు.. ఎవరిదీ హారం?

పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల సంద‌ర్భంగా న‌వంబ‌రు 27వ తేదీ తిరుమల శ్రీవారి లక్ష్మీకాసుల హారం  ఊరేగింపు  జరుగనుంది.  శ్రీవారి ఆభరణాలలో అత్యంత ప్రధానమైన లక్మీకాసుల హారం ఉద‌యం 8.00 నుండి 9.00 గంట‌ల వ‌ర‌కు తిరుమ‌ల‌లోని ఆల‌య నాలుగు మాడ వీధుల‌లో ఊరేగించ‌నున్నారు. 

No Image

హంస వాహనంపై సరస్వతి అలంకారంలో శ్రీ ప‌ద్మావ‌తి

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన ఆదివారం రాత్రి సరస్వతి అలంకారంలో అమ్మవారు వీణ ధరించి భక్తులకు అభయమిచ్చారు.

No Image

తిరుచానూరులో వైభవంగా ధ్వజారోహణం

తిరుమల వేంకటేశ్వరస్వామివారి ప‌ట్ట‌పుదేవేరి అయిన తిరుచానూరులోని పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు శ‌నివారం ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. తొమ్మిది రోజుల పాటు కన్నులపండుగగా జరిగే అమ్మవారి బ్రహ్మోత్సవ వేడుకల్లో భాగంగా తొలిరోజు ఉదయం 8.50 గంటలకు వృశ్చిక‌ లగ్నంలో వేదమంత్రోచ్ఛారణ మధ్య ధ్వజారోహణం నిర్వహించారు. కంకణభట్టార్‌ వేంప‌ల్లి శ్రీ‌నివాసులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది.

No Image

నేడు తిరుచానూరులో ధ్వజారోహణం

తిరుచానూరులో వెలసిన పద్మావతీ అమ్మవారి బ్రహ్మోత్సవాలు శనివారం ఉదయం నుంచి ప్రారంభమవుతాయి. శుక్రవారం రాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరిగింది. శనివారం ఉదయం నుంచి డిసెంబర్ 1 తేదీ వరకూ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగనున్నాయి. […]