No Image

అష్టాద‌శ పురాణాల ప‌రిష్క‌ర‌ణ పురోగ‌తిపై జెఈవో స‌మీక్ష‌/TTD JEO reviwed on Indian Puranas Printing in Tirupati

అష్టాద‌శ పురాణాల‌ పరిష్క‌ర‌ణ‌, గ్రంథ ముద్ర‌ణ ప‌నుల పురోగ‌తిపై టిటిడి జెఈవో పి.బ‌సంత్‌కుమార్ శ‌నివారం స‌మీక్ష నిర్వ‌హించారు.

తిరుప‌తిలోని టిటిడి ప‌రిపాల‌నా భ‌వ‌నంలో గ‌ల జెఈవో కార్యాల‌యంలో ఈ స‌మావేశం జ‌రిగింది.

No Image

ఎస్‌వీబీసీ ఛైర్మన్ పదవికి పృథ్వీ రాజీనామా… ఎందుకు?

శ్రీ వేంకటేశ్వర భక్తి చానెల్‌కు ఛైర్మన్  పదవికి సినీనటుడు పృధ్వీ రాజీనామా చేశారు.  మహిళతో అసభ్యంగా మాట్లాడుతున్న ఆడియో టేపులతో అడ్డంగా దొరికిపోయారు.

తిరుమల స్వామి ఆభరణాలు మాయం…. అవును అది నిజం..!

అవును చదువుతున్న మాట నిజమే… ఆ ఆభరణాలు మాయమయిన మాట ముమ్మాటికి నిజమే.. కాజేసింది వాస్తవం. అందుకు అతనే బాధ్యుడు..

ఇదంతా ఏదో సాదాసీదా ఆలయంలోని దేవుడి ఆభరణాలు కాదు సాక్షాత్తు తిరుమల శ్రీవారు వేంకటేశ్వర స్వామికి సంబంధించిన ఆభరణాలు.

పైగా ఇది నిజమేనని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు కూడా తేల్చేశారు.

నారాయణవనంలో జనవరి 17న గిరిప్రదక్షిణ

నారాయణవనంలోని శ్రీ అగస్తీశ్వరస్వామి మరియు శ్రీ పరాశరేశ్వరస్వామివారి ఉత్సవమూర్తుల గిరిప్రదక్షిణ ఉత్సవం (కొండచుట్టు తిరునాళ్ల) జనవరి 17వ తేదీన ఘనంగా జరగనుంది.

తిరుమల పింక్ డైమండ్ కథ కంచికేనా?

కొద్ది కాలం కిందట తిరుమలలో పింక్ డైమండ్ మాయం అనే వార్త దేశవ్యాప్తంగా దుమారం రేపింది. గుర్తందా?

అది దేశ ఎల్లలు దాటిపోయిందని లండన్‌లో ఎక్కడో ఉందని పెద్ద ఎత్తున దుమారం రేగింది. బహుశా అందరికీ గుర్తుండే ఉంటుంది.

No Image

అలిపిరిలో వ‌స‌తికి టీటీడీ ఛైర్మన్ స్థ‌ల ప‌రిశీలన

తిరుమ‌ల శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి విచ్చేసే భ‌క్తుల‌కు తిరుప‌తిలో వ‌స‌తి సౌక‌ర్యాలు క‌ల్పించ‌డంలో భాగంగా అలిపిరి వ‌ద్ద టిటిడి ఛైర్మ‌న్ ఇంజినీరింగ్ అధికారుల‌తో క‌లిసి స్థ‌లాన్ని ప‌రిశీలించారు.

No Image

ఆయుర్వేదం నిత్య నూత‌నం

సనాతన వైద్యవిధానమైన ఆయుర్వేదం నిత్య నూత‌న‌మైంద‌ని, అన్ని కాలమాన ప‌రిస్థితుల్లో చ‌క్క‌టి ప్ర‌భావం చూపి వ్యాధుల‌ను న‌యం చేస్తుంద‌ని టిటిడి తిరుపతి జెఈవో పి.బ‌సంత్‌కుమార్ పేర్కొన్నారు.

No Image

శ్రీరంగం శ్రీరంగనాథస్వామివారికి పట్టువస్త్రాల సమర్పణ

తమిళనాడు రాష్ట్రంలో ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన శ్రీరంగంలోని శ్రీ రంగనాథస్వామివారికి ఆదివారం టిటిడి ధరకర్తల మండలి అధ్యక్షులఅధ్యక్షులురెడ్డి, కార్యనిర్వహణాధికారి అనిల్‌కుమార్‌ సింఘాల్‌ కలిసి పట్టువస్త్రాలు సమర్పించారు.