
నేడు, రేపు తెలుగు రాష్ట్రాల్లో మనగుడి – గోపూజ
సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో
జనవరి 11, 12వ తేదీల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎంపిక చేసిన ప్రాంతాల్లో 23వ విడత మనగుడి – గోపూజ కార్యక్రమం జరుగనుంది.