28న‌, 29న శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం… మీకేనేమో చూసుకోండి/Special Entry Dharshan for Special category

తిరుమల తిరుపతి దేవస్థానం ఈ నెల 28, 29న ప్రత్యేక ప్రవేశదర్శనం కలిగిస్తోంది. అయితే ఇక్కడ నిబంధనలు వర్తిస్తాయి. ప్రత్యేకించిన వారికి మాత్రమే ఈ దర్శనాలు కల్పిస్తోంది.

తిరుమలలో చంటిపిల్లలతో వెంకన్న దర్శనం ఎలా?

తిరుమలకు చంటి పిల్లలతో వస్తున్నారా? రద్దీలో పిల్లలను తీసుకుని స్వామిని ఎలా దర్శనం చేసుకోవాలి అని ఆందోళన చెందుతున్నారా? మీరు అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. టిటిడి ప్రవేశపెట్టిన దర్శనాలపై కాస్తంత దృష్టి పెడితే చాలు మీకు సులువుగా స్వామి దర్శనం కలుగుతుంది అది ఎలాగంటారా? అయితే ఈ వార్త చదవాల్సిందే.