గ్రహణ సమయంలో కూడా తెరిచి ఉండే ఆలయం ఏది? ఎక్కడ?

సంపూర్ణ సూర్యగ్రహణం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాలన్నీమూసివేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం తమ పరిధిలో శ్రీవారి ఆలయం సహా అన్ని ఆలయాలు మూసి వేస్తారు.