ఫిబ్రవరి 2వ తేదీ నుండి గోవిందరాజస్వామివారి తెప్పోత్సవాలు

తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి తెప్పోత్సవాలు ఫిబ్రవరి 2 నుండి 8వ తేదీ  వరకు ఏడు రోజుల పాటు వైభవంగా జరగనున్నాయి.

ప్రతిరోజూ సాయంత్రం 6.00 నుండి రాత్రి 8.00 గంటల వరకు స్వామివారు దేవేరులతో కలిసి తెప్పపై విహరించి భక్తులకు దర్శనమివ్వ నున్నారు. అనంతరం ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను అనుగ్రహిస్తారు.

No Image

ఘ‌నంగా శ్రీ తిరుమంగై ఆళ్వార్ సాత్తుమొర‌

తిరుప‌తిలోని శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి ఆల‌యంలో మంగ‌ళ‌వారం శ్రీ తిరుమంగై ఆళ్వార్ సాత్తుమొర ఘ‌నంగా జ‌రిగింది. ఆల‌యంలో డిసెంబ‌రు 1 నుండి 10 రోజుల‌పాటు శ్రీ తిరుమంగై ఆళ్వార్ ఉత్స‌వాలు జ‌రుగుతున్నాయి.