చంద్ర‌ప్ర‌భ వాహనంపై శ్రీ కపిలేశ్వరస్వామివారు క‌నువిందు

తిరుపతిలోని కపిలేశ్వరస్వామివారి వార్షిక‌ బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన శ‌నివారం రాత్రి 7 నుండి 9 గంటల వరకు చంద్ర‌ప్ర‌భ వాహనంపై కపిలేశ్వరస్వామివారు తిరుపతి పురవీధుల్లో భక్తులకు అభయమిచ్చారు.

No Image

కపిలేశ్వరస్వామివారి ఆల‌యంలో రుద్ర‌యాగం

తిరుపతిలోని కపిలతీర్థం ఆలయంలో క‌పిలేశ్వ‌ర‌స్వామివారి హోమం (రుద్ర‌యాగం) గురువారం ప్రారంభ‌మైంది. నవంబరు 14 నుంచి 24వ తేదీ వ‌రకు 11 రోజుల పాటు ఈ హోమం నిర్వ‌హిస్తారు.