గోదాదేవి అలంకారంలో కన్యకాపరమేశ్వరి దేవి

ధనుర్మాసం ఉత్సవాలలో భాగంగా వాసవి కన్యకా పరమేశ్వరీ అమ్మవారు గోదాదేవి అలంకారంలో దర్శనమిచ్చారు. పామిడిలోని ఆలయంలో వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారిని అలంకరించి పూజలు జరిపారు.