తిరుమల ఆనందనిలయానికి ఎందుకంత విశిష్టత? ఎవరు కట్టించారు?

తిరుమ‌ల‌ అనగానే మనకు గుర్తుకు వచ్చేది ఆనంద నిలయం. అక్కడి ఆనంద నిలయం అంత గొప్పగా, అందంగా ఉంటుంది. ఈ ఆనంద నిలయానికి ఎందుకంత విశిష్టత వచ్చింది. ?

చరిత్ర ఏం చెబుతోంది? పురాణాలలో ఎప్పటి నుంచి ఆనంద నిలయం ప్రస్తావన ఉంది. అసలు ఆనంద నిలయం ఎలా ఏర్పడింది.? ఈ వివరాలను తెలుసుకోవాలంటే ఈ వార్త చదవాల్సిందే.

శ్రీవేంకటేశ్వరుని ఆవాసమే ఆనందనిలయం. దాని భౌతిక స్వరూపమే విమానం. అందువల్ల తిరుమలలోని శ్రీవేంకటేశ్వరుని గర్భగుడి మీద గల స్వర్ణ నిర్మాణాన్ని ఆనందనిలయ విమానం అంటారు.