తిరుమలలో స్నపన తిరుమంజనం Snapana Thirumanjanam
తిరుమల తిరుపతి దేవస్థానం సోమవారం ఉదయం తిరుమల శ్రీవారి ఆలయంలో తిరుమంజన కార్యక్రమం నిర్వహించింది.
కార్తీక మాసాన్ని పురస్కరించుకుని పుష్పయాగాన్ని నిర్వహించనున్నారు. అందులో భాగంగా టీటీడీ అధికారులు పుష్పాలను తీసుకువచ్చి స్వామి సమర్పించారు.