తిరుమలలో ఉగ్రశ్రీనివాసుని ఊరేగింపు

కైశిక ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని తిరుమలలో ఉగ్ర శ్రీనివాసుని ఊరేగింపు నిర్వహించారు. ఏడాదిలో ఒక్కమారు మాత్రమే నిర్వహించే ఈ కార్యక్రమం వైభవంగా జరిగింది.

నాగలాపురం ఆలయ పవిత్రోత్సవాల పోస్టర్ విడుదల

నాగలాపురంలోని శ్రీ వేదవల్లీ సమేత శ్రీ వేదనారాయణస్వామివారి ఆలయ పవిత్రోత్సవాల గోడ‌ప‌త్రిక‌ల‌ను జెఈవో శ్రీ పి.బసంత్‌కుమార్ శుక్ర‌వారం తిరుపతిలో ఆవిష్క‌రించారు.

జీవ‌న‌ప్ర‌గ‌తి సాధ‌నకే మెట్లోత్స‌వం

ధ‌ర్మ‌మార్గంలో న‌డుస్తూ జీవితంలో ఒక్కో మెట్టు ఎక్కుతూ భ‌గ‌వంతుడిని చేరుకోవ‌డ‌మే మెట్లోత్స‌వం అంత‌రార్థ‌మ‌ని మంత్రాల‌యం రాఘ‌వేంద్ర‌స్వామి మ‌ఠాధిప‌తి సుబుదేంద్ర‌తీర్థ స్వామీజీ ఉద్ఘాటించారు.

మఠాధిపతి మాట : హరినామస్మరణతోనే మోక్షరం

కలియుగంలో మోక్ష సాధనకు యజ్ఞాలు, యాగాలు, తపస్సు చేయనవసరం లేదని, హరినామస్మరణ చేస్తే చాలని క‌ర్ణాట‌క‌లోని కొక్కె సుబ్రహ్మణ్య మఠాధిపతి విద్యాప్రసన్నతీర్థ స్వామీజీ ఉద్ఘాటించారు

మహాసంప్రోక్షణ: కడప వెంకన్న ఆలయంలో

టిటిడికి అనుబంధంగా ఉన్న దేవుని క‌డ‌ప‌లోని శ్రీ ల‌క్ష్మీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో అష్టబంధన జీర్ణోద్ధారణ మహాసంప్రోక్షణ న‌వంబరు 7 నుండి 10వ తేదీ వరకు శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు.

భజన మండళ్లు పటిష్ఠం కావాలి

ప్రజలలో భక్తి భావాని పెంపొందించేందుకు గ్రామస్థాయి నుండి భజన మండళ్లను పటిష్ఠం చేయాలని టిటిడి జెఈవో శ్రీ పి.బ‌సంత్‌కుమార్ పిలుపునిచ్చారు. టిటిడి

కపిల తీర్థంలో చండీయాగం

తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో శ్రీ కామాక్షి అమ్మవారి హోమం(చండీయాగం) మంగ‌ళ‌వారం ఘనంగా ప్రారంభమైంది.

Photo Gallery : పుష్పయాగం

తిరుమల శ్రీవారి ఆలయంలో సోమ‌వారం పుష్పయాగ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. రకరకాల పుష్పాలతో అలంకరణ చేశారు.