No Image

కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో శుక్ర‌వారం ఉదయం 9.45 నుండి 10.10 గంటల మధ్య మీన‌లగ్నంలో జరిగిన ధ్వజారోహణ ఘట్టంతో బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి.

No Image

ధ్వజారోహణంతో వైభ‌వంగా శ్రీకపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

తిరుపతిలోని శ్రీకపిలేశ్వరస్వామివారి వార్షిక‌ బ్రహ్మోత్సవాలు శుక్ర‌వారం ఉదయం ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి.

No Image

తెప్పపై శ్రీపార్థసారథిస్వామివారి విహారం

తిరుపతిలోని గోవిందరాజస్వామివారి తెప్పోత్సవాల్లో భాగంగా రెండో రోజు సోమ‌వారం సాయంత్రం రుక్మిణీ, సత్యభామ సమేత పార్థసారథిస్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు.

తెప్పపై శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి అభయం

తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి తెప్పోత్సవాల్లో భాగంగా మూడో రోజు మంగ‌ళ‌వారం శ్రీదేవి, భూదేవి సమేత కల్యాణ వేంకటేశ్వర స్వామి వారు భక్తులకు దర్శనమిచ్చారు

No Image

తిరుపతిలో గోవిందుని భజనలే భజనలు

టిటిడి దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో కర్ణాటక సంగీత పితామహులు  పురందరదాసుల ఆరాధనా మహోత్సవాలు గురువారం తిరుప‌తిలోని అన్న‌మాచార్య క‌ళామందిరంలో ఘ‌నంగా ప్రారంభ‌మ‌య్యాయి.

అమ్మో…. లక్ష పసుపు కొమ్ములతో పూజలా? ఎక్కడా?

పూజకు పునస్కారానికి ఒకటి లేదా రెండు పసుపుకొమ్ములు మరి ఎక్కవంటే ఒక కిలో పసుపు కొమ్ములను వాడుతాం. ఏకంగా లక్ష పసుపు కొమ్ములతో పూజలు ఎక్కడైనా చూశారు. 

ఇంత వరకూ మీకు తెలియకుండా ఉంటే ఖచ్చితంగా తెసుకోవాల్సిన విషయం పది మందికి చేరవేయాల్సిన అంశం. ఇది ఎక్కడ జరిగింది అనే తెలుసుకోవాలంటే మనం అనంతపురం పాత ఊరికి వెళ్ళాల్సిందే. 

No Image

తిరుమలలో ఒకే రోజు ఏడు వాహనాలు..ఎప్పుడో తెలుసా…!

సూర్య జయంతి సందర్భంగా ఫిబ్రవరి 1న‌ రథసప్తమి పర్వదినానికి విశేషంగా విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టిటిడి ఏర్పాట్లు చేస్తోంది.

No Image

అంకాలమ్మ, కుంటెమ్మ జాతరలో సందడిగా బండలాగుడు

అనంతపురం జిల్లా పామిడి లోని అంకాలమ్మ, కుంటెమ్మ జాతర వైభవంగా జరుగుతున్నది అమ్మవార్లకు విశేష పూజలు చేశారు.

అమ్మవారి దర్శనానికి జనంభరి ఎత్తునతరలివచ్చారు. పాలపండ్ల ఎద్దులు విభాగానికి చెందిన ఎద్దులకు బండలాగుడు పోటీలు నిర్వహించారు.