
అన్నమయ్య రచనలతో శ్రీవారి వైభవం విశ్వవ్యాప్తం – అదనపు ఈవో ఏ.వి.ధర్మారెడ్డి
పదకవితా పితామహుడు తాళ్ళపాక అన్నమయ్య తన రచనలతో శ్రీవారి వైభవాన్ని విశ్వవ్యాప్తం చేశారని టిటిడి అదనపు ఈవో శ్రీ ఏ.వి.ధర్మారెడ్డి ఉద్ఘాటించారు.
పదకవితా పితామహుడు తాళ్ళపాక అన్నమయ్య తన రచనలతో శ్రీవారి వైభవాన్ని విశ్వవ్యాప్తం చేశారని టిటిడి అదనపు ఈవో శ్రీ ఏ.వి.ధర్మారెడ్డి ఉద్ఘాటించారు.
శ్రీ కోదండరామ స్వామి ఆలయంలో శనివారం సాయంత్రం పుష్పయాగం ఏకాంతంగా నిర్వహించారు.
ఒంటిమిట్ట శ్రీకోదండరామాలయంలో శుక్రవారం ఉదయం చక్రస్నానంతో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు ముగిశాయి.
తిరుమలలోని శ్రీవారి ఆలయంలోని మూడు రోజులుగా జరిగిన సాలకట్ల వసంతోత్సవాలు మంగళవారంతో వైభవంగా ముగిశాయి.
తిరుమల వసంతోత్సవాల్లో సోమవారం ఉదయం 8.30 నుండి 9.00 గంటల మధ్య ధ్వజస్తంభం వద్ద సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్పస్వామివారు శ్రీదేవి, భూదేవి సమేతంగా ఆశీనులైనారు.
తిరుమలలోని శ్రీవారి ఆలయంలో సాలకట్ల వసంతోత్సవాలు ఆదివారం ప్రారంభమయ్యాయి.
శ్రీవారి ఆశీస్సులతో విశ్వంలోని సమస్త జీవకోటి ఆరోగ్యంగా, సుఖ సంతోషాలతో ఉంటారని విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామిజీ ఉద్ఘాటించారు.
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా శ్రీవారి భక్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని తిరుమల శ్రీవారి ఆలయంలో ఉత్సవమూర్తులకు నిర్వహించే అన్నిరకాల ఆర్జిత సేవలను తాత్కాలికంగా నిలిపివేయడమైనది.
3వ రోజు బ్రహ్మోత్సవాలు లో మూడవ రోజు హంసవాహణం పై వీణా పానియై,అపార జ్ఞాన మూర్తి యై, శ్రీ ఖాద్రి పరమహంసగా, విద్యా నృసింహుడై దర్శనమిచ్చారు.
తిరుమల వారి వార్షిక తెప్పోత్సవాల్లో భాగంగా రెండో రోజు శుక్రవారం రుక్మిణీ సమేతంగా కృష్ణస్వామివారు తెప్పలపై భక్తులకు అభయమిచ్చారు.
Copyright © 2021 | WordPress Theme by MH Themes