
సర్వభూపాలవాహనంపై కోనేటిరాయుడు
తిరుమల వసంతోత్సవాల్లో సోమవారం ఉదయం 8.30 నుండి 9.00 గంటల మధ్య ధ్వజస్తంభం వద్ద సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్పస్వామివారు శ్రీదేవి, భూదేవి సమేతంగా ఆశీనులైనారు.
తిరుమల వసంతోత్సవాల్లో సోమవారం ఉదయం 8.30 నుండి 9.00 గంటల మధ్య ధ్వజస్తంభం వద్ద సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్పస్వామివారు శ్రీదేవి, భూదేవి సమేతంగా ఆశీనులైనారు.
రథోత్సవాణ్ణి జీవి జీవనయాత్ర గాను పోల్చి చూసి…జీవిత పరమార్ధాన్ని తెలుసుకోవాలి అంటారు శాస్త్రకారులు
తిరుమలలో మార్చి 6వ తేదీ జరగవలసిన డయల్ యువర్ ఈవో కార్యక్రమం పరిపాలన కారణాల వలన రద్దు అయింది. భక్తులు ఈ విషయాన్ని గమనించగలరని కోరడమైనది.
గోరింటాకు అంటే మహిళలకు ఎంతో ఇష్టం. అలాంటి విశిష్టమైన గోరింటాకు చరిత్ర ఏంటి ?అంత ప్రాధాన్యత ఎలా వచ్చింది?
తిరుమలకు విచ్చేసే భక్తులు, స్థానికుల సౌకర్యార్థం టాటా ట్రస్టు సహకారంతో అశ్విని ఆసుపత్రిని పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసినట్లు టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి తెలిపారు.
చంద్రగిరి మండలం శేషాపురం గ్రామంలోని శ్రీ శేషాచల లింగేశ్వరస్వామివారి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాల గోడపత్రికలు, కరపత్రాలను టిటిడి జెఈవో పి.బసంత్‌కుమార్ మంగళవారం సాయంత్రం ఆవిష్కరించారు.
ఆడపిల్ల పుట్టగానే ఎప్పుడెప్పుడు చెవులు కుట్టిద్దామాని తల్లి ఆరటపడుతుంటుంది. ఆ చెవులకు తనకు నచ్చిన కమ్మలు పెట్టి మురిసిపోతుంటుంది. ఇదీ సహజం.
ఇక ఆ అమ్మాయికి వయస్సు రాగానే ముక్కు కుట్టించి రకరకాల ముక్కుపుడకలు పెట్టి మరింత ముచ్చపడుతుంటారు. అసలు ఈ ముక్కుపుడక ఆచారం ఎప్పుడు వచ్చింది? ఎలా వచ్చింది? ఎందుకు ధరిస్తారో తెలిస్తే ఆశ్చర్యపోతారు.
సూర్య జయంతి సందర్భంగా ఫిబ్రవరి 1న రథసప్తమి పర్వదినానికి విశేషంగా విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టిటిడి ఏర్పాట్లు చేస్తోంది.
ఏ ఊరికి నాయకుడైనా ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయినా మనం చెప్పినట్లు వినాల్సిందే జనం చెప్పినట్లు చేయాల్సిందే.
గంగ పెట్టి గంగ ముగ్గు కార్యక్రమంలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి అక్కడి జనం అడుగులో అడుగు వేశారు.
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మ వారికి చెన్నైకి చెందిన శ్రీ రవిసన్న రెడ్డి, శ్రీ బాలాజీ రామూర్తి అనే భక్తులు గురువారం రాత్రి రూ.50 లక్షలు విలువగల బంగారు కల్యాణోత్సవం పీఠను అమ్మవారికి బహూకరించారు.
Copyright © 2022 | WordPress Theme by MH Themes