No Image

బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతున్న తిరుచానూరు

పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలకు తిరుచానూరు ముస్తాబవుతోంది. రంగు రంగుల ముగ్గులను వేసి తిరువీధులను సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. తొమ్మిది రోజుల పాటు బ్రహ్మోత్సవాలను తిరుమల తరహాలో చేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం సిద్ధం చేస్తోంది.

No Image

గోవింద నామం సర్వాంతర్యామి

గోవింద నామం నలుదశలా వ్యాప్తి చేసేందుకు దేశ వ్యాప్తంగా ఏర్పాటైన స్థానిక సలహా కమిటీలు పనిచేయాలని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి కోరారు.