
తిరుమలలో గిరి ప్రదర్శన…! ఓ భక్తుడు అందించిన ఆలోచన…!!
కలియుగదైవం వేంకటేశ్వర స్వామి కొలువైన తిరుమల కొండ చుట్టూ గిరిప్రదర్శన ఏర్పాటు చేస్తే బాగుటుందని, ఆ దిశగా అడుగులు వేయాలని ఓ భక్తుడు అందించిన ఆలోచనకు టీటీడీ సానుకూల సమాధానం ఇచ్చారు.
కలియుగదైవం వేంకటేశ్వర స్వామి కొలువైన తిరుమల కొండ చుట్టూ గిరిప్రదర్శన ఏర్పాటు చేస్తే బాగుటుందని, ఆ దిశగా అడుగులు వేయాలని ఓ భక్తుడు అందించిన ఆలోచనకు టీటీడీ సానుకూల సమాధానం ఇచ్చారు.
తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతి శుక్రవారం డయల్ యువర్ ఈవో కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.
టిటిడి అన్నప్రసాద విభాగానికి గత 15 ఏళ్లలో రూ.120 కోట్ల విలువైన కూరగాయలను దాతలు విరాళంగా వచ్చాయి. పది మందికి భోజనం పెట్టడంలో దాతలు సహకరించారు. తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈవో ధర్మారెడ్డి దాతల సమావేశమయ్యారు.
దేశంలోనే అత్యున్నత వైద్య విజ్ఞాన సంస్థగా తీర్చిదిద్దేందుకు టీటీడీ నుంచి సంపూర్ణ సహకారమందిస్తామని ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవీ సుబ్బారెడ్డి తెలియజేశారు.
టిటిడి వెబ్సైట్లో “యేసయ్య” అనే పదం రావడం వెనుక తమ సంస్థ తప్పులేదని టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవి.సుబ్బారెడ్డి స్పష్టం చేశారు.
తిరుచానూరులోని పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం పంచమితీర్థ మహోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి బంగారు ఆభరణాన్ని పద్మావతి అమ్మవారికి కానుకగా సమర్పించారు.
ఈ సందర్భంగా ఒక కిలో 300 గ్రాములు బరువుగల వజ్రాలు పొదిగిన అష్టలక్ష్మీ స్వర్ణ వడ్డాణాన్ని శ్రీ పద్మావతి అమ్మవారికి కానుకగా సమర్పించారు.
తిరుచానూరు పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఆదివారం ఉదయం రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి పట్టువస్త్రాలు సమర్పించారు. ఆలయానికి చేరుకున్న ఉప ముఖ్యమంత్రివర్యులకు టిటిడి ఛైర్మన్ వైవి.సుబ్బారెడ్డి, […]
గోవింద నామాలతో గోవింద నామస్మరణలతో మార్మోగాల్సిన ప్రదేశంలో అన్యమత పదం వినిపిస్తే అపచారం కదూ.. వెంకటేశ్వరుని చరిత్రను వెంకటేశ్వరుని ప్రతిష్టను ఇనుమడింపజేసే పుస్తకాల్లో వెబ్సైట్లను అన్యమత అక్షరాలు కనిపిస్తే దీన్ని ఏమనాలి బరితెగింపు అనాలా? […]
భారత దేశం అంతరిక్ష ప్రయోగాలలో దూసుకుపోతోంది. ప్రపంచ దేశాలను నోరెళ్ళబెట్టేలా చేస్తోంది. ఇంతటి ఘనత సాధించినా ఇస్రో అధికారులు మాత్రం తాము చేయబోయే ప్రయోగం తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం ఆనవాయితీ.
Copyright © 2021 | WordPress Theme by MH Themes