500 బెడ్లు సిద్ధం కావాలి : టీటీడీ ఛైర్మన్

కోవిడ్ బాధితుల చికిత్స కోసం కేటాయించిన శ్రీ పద్మావతి వైద్య కళాశాల ఆసుపత్రిలో రెండు రోజుల్లో వెంటిలేటర్లతో సహా మొత్తం 500 బెడ్లు సిద్ధం చేయాలని టీటీడీ చైర్మన్ శ్రీ వైవీ.సుబ్బారెడ్డి స్విమ్స్ డైరెక్టర్, డాక్టర్ వెంగమ్మను ఆదేశించారు.

మే 3 వరకు తిరుమలలో భ‌క్తుల‌కు నో దర్శనం

క‌రోనా కోవిడ్-19 వైర‌స్ వ్యాప్తిని అరిక‌ట్టేందుకు ప్ర‌భుత్వం తీసుకున్న లాక్‌డౌన్ నిర్ణ‌యం కార‌ణంగా శ్రీ‌వారి ఆల‌యంలో భ‌క్తుల‌కు దర్శనం నిలుపుద‌ల నిర్ణయాన్ని మే 3వ తేదీ వ‌ర‌కు పొడిగించడమైనది.

మూగజీవాలపైనా శ్రీవారి దయ

కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించడంతో వేలాది మంది నిరాశ్రయులు, వలస కూలీలు తిండి లేక ఇబ్బంది పడ్డారు.

కరోనా వ్యాప్తి కట్టడిలో టీటీడీ మరో ముందడుగు

ఎస్ వీ ఆయుర్వేద కళాశాల, ఎస్ వీ ఆయుర్వేద ఆసుపత్రి, ఆయుర్వేద ఫార్మశీ సంయుక్త ఆధ్వర్యంలో 5 రకాల మందులను తయారు చేశారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్బంగా మంగళవారం సాయంత్రం జేఈఓ శ్రీ బసంత్ కుమార్ తన చాంబర్ లో ఈ మందులను విడుదల చేశారు.