
శ్రీవారిని దర్శనానికి జూన్ 11 నుంచి అనుమతి
సర్వ దర్శనంలో శ్రీవారిని దర్శించుకోవడం వారికి జూన్ 11వ తేదీ మంచి అవకాశం కల్పిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయం తీసుకుంది.
సర్వ దర్శనంలో శ్రీవారిని దర్శించుకోవడం వారికి జూన్ 11వ తేదీ మంచి అవకాశం కల్పిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయం తీసుకుంది.
తిరుమల శ్రీవారిని జూన్ 11వ తేదీ దర్శించుకునే భక్తులకు జూన్ 10వ తేదీ నుండి తిరుపతిలోని ఉచిత దర్శన టోకెన్లు మంజూరు చేయనున్నారు.
అలిపిరి పాదాల మండపం సమీపంలో టీటీడీ నిర్మిస్తున్న గోమందిరం, గో తులాభారం భవనాల నిర్మాణం మరో రెండు నెలల్లో పూర్తి చేస్తామని టీటీడీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి చెప్పారు.
లాక్డౌన్ కారణంగా భక్తులకు శ్రీవారి దర్శనం నిలిపి వేసి సుమారు రెండు నెలలైందని టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్ష్యులు శ్రీ వైవి సుబ్బారెడ్డి చెప్పారు.
పదకవితా పితామహుడు తాళ్ళపాక అన్నమయ్య తన రచనలతో శ్రీవారి వైభవాన్ని విశ్వవ్యాప్తం చేశారని టిటిడి అదనపు ఈవో శ్రీ ఏ.వి.ధర్మారెడ్డి ఉద్ఘాటించారు.
కరోనా విపత్తు సమయంలో రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం టిటిడి పెన్షనర్ల వెల్ఫేర్ అసోసియేషన్ రూ.44,21,950 విరాళాన్ని గురువారం ముఖ్యమంత్రి సహాయనిధికి అందజేసింది.
కృతయుగంలో దేవ, దానవులు మందరగిరిని కవ్వంగా, వాసుకుని తాడుగా చేసుకుని దేవాసురులు పాలసముద్రాన్ని చిలుకుతున్నారు.
తిరుమలలోని ధర్మగిరి వేద విజ్ఞానపీఠం ఆధ్వర్యంలో ఉదయం 7 నుండి 8 గంటల వరకు నాదనీరాజనం వేదికపై “యోగవాశిస్టం – శ్రీ ధన్వంతరి మహామంత్రం” పారాయణాన్ని ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం చేస్తున్న విషయం విదితమే.
తిరుమల శ్రీవారి ఆలయంలో మే నెలలో పలు విశేష పర్వదినాలు జరుగనున్నాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.
లాక్ డౌన్ నేపథ్యంలో అమలు చేస్తున్న అన్న ప్రసాదం, పశుగ్రాసం , దాణా పంపిణీని ఈ నెల 25వ తేదీ వరకు కొనసాగిస్తామని టీటీడీ ప్రకటించింది.
Copyright © 2021 | WordPress Theme by MH Themes