ఆదివారం సూర్యుడిని పూజిస్తే… సకల రోగాలు తొలిగిపోతాయా?

ప్రతీ వారానికి ఓ ప్రత్యేకత ఉంది. అందుకే మన పెద్దలు, పూర్వీకులు ఏవారంలో ఏమి చేయాలో చాలా స్పష్టంగా చెబుతూవచ్చారు.

అందుకు గల కారణాలను కూడా శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. ఏ ప్రయోజనం లేకపోతే ఏ పూజలు, వ్రతాలు, నోములు చేయరు. మనకు ఉన్న ఏడు వారాల్లో కూడా ఒక్కో రోజుకు ఓక్కో ప్రత్యేకత కనిపిస్తుంది.

No Image

పూజకు వాడే పువ్వును కడిగితే పనికిరాదా? మరి ఎలాంటి పువ్వులను వాడాలి?

పూలు సమర్పించని పూజ అసంపూర్తిగానే నిలుస్తుంది. అందుకే దేవాలయానికి వెళ్లేటప్పుడు పూలు తీసుకెళ్ళడం సహజం.

కానీ, భగవంతునికి పువ్వులు సమర్పించాలని ఎక్కడ చెప్పబడి ఉంది అంటే ఏమో తెలియదు. పెద్దలు చెబుతున్నారు. మేము అదే వినియోగిస్తున్నామని చెబుుతారు.

No Image

కనుమ పండుగ మీరు కూడా ఇలా చేస్తారా? సీమ ప్రత్యేకం

మద్ది మాను, నేరేడు మానుచెక్క, మోదుగ పూలు, నల్లేరు, మారేడు మూలికలను సేకరించి కత్తితో చిన్న ముక్కలుగా చేస్తారు,

ఆ తర్వాత దానికి పెద్ద మొత్తంలో ఉప్పు చేర్చి రోట్లో దంచుతారు. దీన్ని “ఉప్పు చెక్క” అంటారు.

ఇంటి ముందు ముగ్గు వేస్తే.. లక్ష్మిదేవి ఇంట్లోనే ఉంటుందా? భూతాలను కట్టేయవచ్చా?..

రథాల ముగ్గు, చుక్కల ముగ్గులు, గీతల ముగ్గులు, రంగుల ముగ్గులు ఇలా ఎన్నో ముగ్గులు ఉన్నాయి. ముగ్గుల పోటీలు కూడా ఉంటాయి.

ముగ్గుల కోసం అమ్మాయిలు అదే పనిగా పుస్తకాలు ముందు వేసుకుని సాధన చేస్తుంటారు. కానీ, ఆ ముగ్గులు ఎందుకు వేస్తారో.. ఏ ముగ్గు ఎప్పుడు వేయాలో తెలియదు.

కానీ, ముగ్గులు వేయడానికి, సమయం సందర్భం, స్థలం ఉందంటే ఆశ్చర్యం కలుగుుతంది.

సద్ద రొట్టె.. చిక్కుడు కూర.. ఉడికిన గుమ్మడితో దేవుడికి నివేదన.. ఇది అనంతపురం బోగి స్పెషల్

ప్రాంతానికో ఆచారం.. జిల్లాకో సాంప్రదాయం. ఊరికో నియనిబంధన. అయినా ఎక్కడా పద్దతి తప్పదు. భక్తి కొరవడదు. అదే భారతీయ సంస్కృతి.

ఫలసాయం వచ్చిన తరువాత వచ్చే తొలి పెద్ద పండగ ఏదైనా ఉందంటే సంక్రాంతి పండగే. ఈ పండగను రైతులు తమ ఇష్టానుసారం జరుపుకుంటారని ఇప్పటికే చెప్పుకున్నాం.

ఆచమనం అంటే ఏమిటో..! తెలిస్తే ఆశ్చర్యపోతారు….!!

పూజలు, వ్రతాల్లో ”ఆచమనం” అనే మాట చాలా సార్లు వింటాం. వినకపోయినా హిందువు అనే వ్యక్తి ఏదోక సందర్భంగాలో దానిని పాటించే ఉంటారు.

కానీ, దానర్థం మాత్రం తెలియదు. అర్చకులు చెప్పినట్లు చేతిలో నీరు పోసుకుని తాగేయడం పరిపాటి. కానీ, అలా ఎందుకు తాగమంటున్నారు. దాని అర్థం ఏమిటి అనే విషయాలు తెలిస్తే ఆశ్చర్యపోవడం మీ వంతు.

సంక్రాంతులు ఎన్ని? మనం సంబరం చేసుకునే సంక్రాంతి ఏది?

సంక్రాంతి అంటూ మరేం లేదు. సంక్రమణం. అంటే మారడం. సూర్యుడు మేషాది ద్వాదశ రాశులందు క్రమంగా పూర్వరాశి నుంచి ఉత్తరరాశిలోకి ప్రవేశించడాన్ని సంక్రాంతి అని అంటారు.

ఇలాంటి సంక్రాంతులు యేడాదికి పన్నెండు ఉంటాయి. అయితే పుష్యమాసంలో, హేమంత ఋతువులో, శీతగాలులు వీస్తూ మంచు కురిసే కాలంలో సూర్యుడు మకరరాశిలోకి మారే సంక్రాంతినే మకర సంక్రాంతి అంటారు.

గుడి వెనుక మొక్కితే మోక్షం లభిస్తుందా?

మనం గుడికి వెళ్ళినప్పుడు దర్శనం పూర్తయిన తరువాత వెనుకబాగాన కూడా కొందరు మొక్కుతుండడం కనిపిస్తుంది. మనం కూడా చాలా సందర్భాలలో ఇలాగే చేసి ఉంటాం.

అవునా…! గుర్తుకు వచ్చిందా… ఇలా ఎందుకు మొక్కాలి. స్వామిని నేరుగా దర్శించుకున్నప్పుడు లభించని మోక్షం వెనుక నుంచి దర్శించుకుంటే లభిస్తుందా?

గుడిలో గంటెందుకు కొట్టాలి?

మనం ఆలయంలోకి అడుగు పెట్టగానే పై కప్పు నుంచి కింది వరకూ వేలాడదీసిన ఓ గంట స్వామి ఎదురుగా దర్శనం కనిపిస్తుంది.

ఆ గంట మోగించిగానీ, మనం దైవదర్శనం చేసుకోం. మనం వస్తున్నామని పూజారికి చెప్పడానికా? లేక దేవుడికి చెప్పాడానికా?

తిరుమలలో భక్తులు పూలు ధరిస్తే అపచారమా? ఎందుకు?

తిరుమలలో అడుగు పెట్టే ఏ భక్తురాలు లేదా భక్తుడు పూలు పెట్టుకోరాదనే నియమం ఉంది. ఆ విషయాన్ని పదే పదే తిరుమల తిరుపతి దేవస్థానం చెబుతూ ఉంటుంది.

అక్కడ పువ్వులు పెట్టుకుంటే తప్పేంటి? ఎందుకు అంత కఠినంగా నిబంధనలు పెట్టారు అనే ప్రశ్న వినిపిస్తుంది. ఈ ప్రశ్నకు అర్థం ఉంది. కానీ, ఎందుకు అలా చెబుతారో.. చెప్పాల్సి వచ్చిందో తెలుసుకుందాం.