శ్రీవారి ఆలయాన్ని చుట్టేయాలని ఉందా….!

తిరుమలలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రాకారాలను చాసే  స్థితి ఉండదు. ఇష్టదైవం ఆలయంలో అనువనువు చూడాలని అనిపిస్తుంది. ఆ కోరిక తీరాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.

No Image

మాస శివరాత్రి ఎలా జరుపుకోవాలి? ఎందుకు జరుపుకోవాలి?

మాస శివరాత్రి ఎలా జరుపుకోవాలి? ఎందుకు జరుపుకోవాలి?హిందూ ధర్మంలో శివరాత్రి అనే పదం తెలియని వారు ఉండరు. ప్రాముఖ్యత కూడా అదే స్థాయిలో ఉంటుంది. మరి మాస శివరాత్రి అంటే ఏంటి మాసశివరాత్రి ని ఎప్పుడు జరుపుకోవాలి? ఎలా జరుపుకోవాలి? అసలు మాస శివరాత్రి అంటే ఏంటి?

తిరుమల వేంకటేశ్వరుని శంఖు, చక్ర, నామాలిస్తున్న సందేశం ఏమిటి ?

తిరుమల వెంకటేశ్వర స్వామి లో ప్రత్యేకమైనటువంటి  ఆకర్షణ ఏంటో తెలుసా?  శంకు, చక్రాలు నుదుటున ఉన్న నామాలు. వీటి అర్థం ఏంటి? ఎందుకంత ప్రత్యేకత అనే అంశాలను చూద్దాం రండి

తిరుమల ప్రొటోకాల్ దర్శనం ఎలా? ఇందులో హారతి ఇస్తారా?

తిరుమలలో గుడిలోనే హారతీ తీసుకోవాలంటే ఏం చేయాలి? అసలు అక్కడ హారతి ఇస్తారా? శఠారీ పెడతారా? కాసేపు నిలబడాలంటే ఏ దర్శన కోటాలో వెళ్ళాలి ? ఇలాంటి అంశాలు చాలా మందికి తెలియదు. గుడిలోనే హారతి తీసుకునే అవకాశం ఉంది. అయితే దీనికంతటికి పెద్ద పలుకుబడే ఉండాలి.

ఆశీర్వదించేప్పుడు అక్షింతలు ఎందుకు చల్లుతారు?

బారసాలయినా, అన్నప్రాశన అయినా, పెళ్లయినా, పేరంటమైనా చివర్లో పెద్దలు నాలుగు అక్షింతలు చల్లుతారు. అక్షింతలు తయారు చేసి మంత్రాలు చదువుతూ, అర్చకులు, గురువులు పిల్లలకు ఆశీర్వచనాలు అందజేస్తారు. ఎందుకు అలా చేస్తారు? ఆ అక్షింతల వలన ఏమిటి ఉపయోగం? రండీ తెలుసుకుందాం.

No Image

తిరుచానూరు ఎప్పటి నుంచి ఉంది ? ఆ పేరు ఎలా వచ్చింది ?

నేటికి ప్రముఖులలో చాలా మంది అమ్మవారిని దర్శించుకుని తిరుగు ప్రయాణం అవుతారు. లేదా తిరుచానూరులో అమ్మవారిని దర్శించుకుని తిరుమలకు ప్రయాణమవుతారు. పైనున్నది అయ్యవారైతే… కింద ఉన్నది అమ్మవారు. అందుకే అంతటి ప్రాధాన్యత అసలు తిరుచానూరుకు ఆ పేరు ఎలా వచ్చింది. ఒక్కసారి పరిశీద్దాం.

గుడికి ఎందుకు వెళ్ళాలి? గుడిలో నిజంగా అద్భుతాలు ఉంటాయా ?

హిందువులుగా ఉన్న వారిలో చాలా మందికి గుడికి వెళ్ళే అలవాటు ఉంటుంది. దానిని మనకు మన పెద్దలు నేర్పితే, మనం మన పిల్లలకు నేర్పుతాం. ఇందులోని మర్మమేటో తెలియకుండా మనం పెద్దలు చెప్పిన ప్రకారం గుడికి వెళ్ళి పూజలు చేస్తుంటాం.

తిరుమలలో స్వామిని దగ్గర నుంచి చూడాలంటే ఏం చేయాలి?

తిరుమల వేంకటేశ్వర స్వామి అలంకార ప్రియుడు. అలంకారంలో స్వామి దివ్యతేజస్సుతో వెలిగిపోతుంటాడు. మరి ఆయనను కనులారా దర్శించుకోవాలంటే ఏం చేయాలి?

తిరుమల అర్చకుడి కుండకు బాణమేసిందెవరు?

తిరుమలలోని శ్రీవేంకటేశ్వర స్వామికి అభిషేకం, కైంకర్యాలు నీళ్లు తీసుకువచ్చే అర్చకుడి కుండకు బాణం వేసిందెవరు? ఆ తరువాత ఏం జరిగింది.? ఆ అర్చకుడి ఏం చేశాడు ? ఆకాశగంగ ఎలా ఏర్పడింది? వీటిని గురించి తెలుసుకోవాలంటే మాత్రం ఈ వార్తను చదవాల్సిందే.