
Update : తిరుమల దర్శనం 4 గంటలు
శుక్రవారం ఉదయానికి అందుతున్న సమాచారం మేరకు తిరుమలలో రద్దీ ఓ మోస్తరుగా ఉంద. దర్శనానికి కనీసం 4 గంటల సమయం పడుతోంది.
శుక్రవారం ఉదయానికి అందుతున్న సమాచారం మేరకు తిరుమలలో రద్దీ ఓ మోస్తరుగా ఉంద. దర్శనానికి కనీసం 4 గంటల సమయం పడుతోంది.
శుక్రవారం ఉదయానికి అందుతున్న సమాచారం మేరకు తిరుమలలో రద్దీ ఓ మోస్తరుగా ఉంద. దర్శనానికి కనీసం 10 గంటల సమయం పడుతోంది.
గురువారం ఉదయానికి అందుతున్న సమాచారం మేరకు తిరుమలలో రద్దీ ఓ మోస్తరుగా ఉంద. దర్శనానికి కనీసం 4గంటల సమయం పడుతోంది.
బుధవారం ఉదయానికి అందుతున్న సమాచారం మేరకు తిరుమలలో రద్దీ తగ్గింది. దర్శనానికి కనీసం 6 గంటల సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి
‘మంగళవారం ఉదయానికి అందుతున్న సమాచారం మేరకు తిరుమలలో రద్దీ తగ్గింది. దర్శనానికి కనీసం 4-6 గంటల సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి
స్థానిక ఆలయాల్లో ఆదివారం కావడంతో రద్దీ కొంచెం పెరిగింది. ప్రత్యేకించి పద్మావతి అమ్మవారి ఆలయం కళ్యాణ వెంకటేశ్వర ఆలయాల్లో భక్తుల తాకిడి కనిపిస్తోంది.
‘సోమవారం ఉదయానికి అందుతున్న సమాచారం మేరకు తిరుమలలో రద్దీ తగ్గింది. దర్శనానికి కనీసం 4 గంటల పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి
ఆదివారం సాయంత్రానికి అందుతున్న సమాచారం మేరకు తిరుమలలో రద్దీ కొద్దిగా పెరిగింది. దర్శనానికి కనీసం 10-12 గంటల పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి
ఆదివారం ఉదయానికి అందుతున్న సమాచారం మేరకు తిరుమలలో రద్దీ కొద్దిగా పెరిగింది. దర్శనానికి కనీసం 10 గంటల పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి
శుక్రంవారం సాయంత్రానికి అందుతున్న సమాచారం మేరకు తిరుమలలో రద్దీ కొద్దిగా పెరిగింది. దర్శనానికి కనీసం 18గంటల పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి
Copyright © 2021 | WordPress Theme by MH Themes