మొలతాడు కడితేనే మగాడా? ఎందుకు కడతారు?

పరూషంగా మాట్లాడే సమయంలో ‘నువ్వు మొలతాడు కట్టిన మొగాడివే అయితే… రా!’ అని అంటుంటారు. మొలతాడు మీది రకరకాల మాటలు వాడుకలో ఉన్నాయి.

పౌరుషాలు, పట్టుదలలు పక్కన పెడితే అసలు మొలతాడు ఎందుకు కడతారు? దాని వలన ఏమిటి ఉపయోగం. ఏదైనా శాస్త్రీయత ఉందా? ఆరోగ్య రహస్యాలు ఉన్నాయా? అవి ఏమి చెబుతాయి?

తెలుసుకోవాలంటే ఈ వార్త చదవాల్సిందే.

ముక్కుపుడక ఎందుకు పెట్టుకుంటారో తెలిస్తే ఆశ్చర్యపోతారు

ఆడపిల్ల పుట్టగానే ఎప్పుడెప్పుడు చెవులు కుట్టిద్దామాని తల్లి ఆరటపడుతుంటుంది. ఆ చెవులకు తనకు నచ్చిన కమ్మలు పెట్టి మురిసిపోతుంటుంది. ఇదీ సహజం.

ఇక ఆ అమ్మాయికి వయస్సు రాగానే ముక్కు కుట్టించి రకరకాల ముక్కుపుడకలు పెట్టి మరింత ముచ్చపడుతుంటారు. అసలు ఈ ముక్కుపుడక ఆచారం ఎప్పుడు వచ్చింది? ఎలా వచ్చింది? ఎందుకు ధరిస్తారో తెలిస్తే ఆశ్చర్యపోతారు.

No Image

పరిషేచన అంటే ఏమిటి? ఎందుకు చేస్తారు?

సాంప్రదాయబద్దమైన పూజలు ఏదైనా దైవ కార్యక్రమాలు జరిగినప్పుడు అన్నం తినే విధానం ఇప్పుడైనా మీరు గమనించారా..? 

అన్నం తినే ముందు తినే పళ్ళెం చుట్టూ అలా మంత్రం చదివి నీళ్ళేందుకు చల్లుతారు.

ఆలయంలో ఎవరిని ముందు దర్శించుకోవాలి? దేవుణ్ణా..! నవగ్రహాలనా… ! చెప్పండి ప్లీజ్

చాలా మందికి కలిగే అనుమానం ఏమిటో తెలుసా… మన వెళ్ళే గుడిలో నవగ్రహాలు ఉంటే ఎవరిని ముందు దర్శించుకోవాలి? దేవతా మూర్తినా? నవగ్రహాలనా?

ఎంతే దేవుని దయన ఉన్నా నవగ్రహాల అనుగ్రహం లేకపోతే ఇక అంతే అనే సంగతి మనకు తెలుసు. ఇలాంటి స్థితిలో మనం ముందుగా ఎవరిని దర్శించుకోవాలి? ఏమంటారు? నా సందేహం సమంజమే కదా?

శనివారం వేంకటేశ్వరుణ్ణి పూజిస్తే శనిదేవుడు మనల్ని పట్టడా..?

శనివారం వచ్చిందంటే చాలు వేంకటేశ్వర స్వామి భక్తులు పూజా పునస్కారాలలో నిమగ్నమై ఉంటారు. తిరుమల తిరుపతి ప్రాంతంలోని కొందరైతే అసలు కాళ్ళకు చెప్పులు కూడా వేసుకోరు.

వేంకటేశ్వర స్వామి నచ్చిన, వేంకటేశ్వర మెచ్చిన రోజు కావున, తాము ఆ రోజున ఉపవాసం ఉంటామనేవారు ఎందరో… శనివారానికి అంత ప్రాధాన్యత ఉంది మరి.

ఇంటి ముందు ముగ్గు వేస్తే.. లక్ష్మిదేవి ఇంట్లోనే ఉంటుందా? భూతాలను కట్టేయవచ్చా?..

రథాల ముగ్గు, చుక్కల ముగ్గులు, గీతల ముగ్గులు, రంగుల ముగ్గులు ఇలా ఎన్నో ముగ్గులు ఉన్నాయి. ముగ్గుల పోటీలు కూడా ఉంటాయి.

ముగ్గుల కోసం అమ్మాయిలు అదే పనిగా పుస్తకాలు ముందు వేసుకుని సాధన చేస్తుంటారు. కానీ, ఆ ముగ్గులు ఎందుకు వేస్తారో.. ఏ ముగ్గు ఎప్పుడు వేయాలో తెలియదు.

కానీ, ముగ్గులు వేయడానికి, సమయం సందర్భం, స్థలం ఉందంటే ఆశ్చర్యం కలుగుుతంది.