
తిరుమలలో ఘనంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
తిరుమలలో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని మంగళవారం శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఘనంగా నిర్వహించారు.
తిరుమలలో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని మంగళవారం శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఘనంగా నిర్వహించారు.
తిరుమలలో శ్రీవారి ఆలయానికి అర్చకులు ఎలా వస్తారో మనలో చాలా మందికి తెలియదు. ఇంత పెద్ద ఆలయానికి వారు ఏ విధంగా వస్తారు? ఏ విధంగా తలుపులు తెరుస్తారు? అనే అంశం సహజంగానే అందరిలో కుతూహలల కలిగిస్తుంది. అందుకే ఈ ఫోటోగ్యాలరీ.
తిరుచానూరులో పుష్పాయాగం వైభవంగా జరిగింది. టన్నుల కొద్ది రకరకాల పుష్సాలతో అమ్మవారికి పుష్పయాగం నిర్వహించారు.
తిరుచానూరు అలమేలు మంగ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్నపన తిరుమంజన సమయంలో అమ్మవారు, తిరుమంజనం తరువాత అమ్మవారి చిత్రమాలను వేంకటేశ్వర స్వామి కోసం ఏడుకొండలు సేకరించింది. [rl_gallery id=”1457″]
తిరుచానూరు పంచమి తీర్థం సందర్భంగా తీసిన ఫోటోలు కనువిందు చేస్తున్నాయి. ఆ ఫోటోలు వేంకటేశ్వర స్వామి భక్తల కోసం ఏడుకొండలు సేకరించింది.
నిలువెత్తు హారము బహుశా మీరు ఎప్పుడు ఎక్కడ చూసి ఉండకపోవచ్చు. ఆహారాన్ని తిలకించే అవకాశం తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు కల్పించింది. తిరుచానూరు బ్రహ్మోత్సవాలకు సందర్భంగా లక్ష్మీ కాసుల హారాన్ని తిరుమల లో ఊరేగించింంది
[rl_gallery id=”1129″]
తిరుచానూరు అమ్మవారి బ్రహ్మత్సవాాలలో భాగంగా ధ్వజారోహణం నిర్వహించారు. ఆ వైభవోపేతమైన ఘట్టం యొక్క చిత్రమాల మీ కోసం…. [rl_gallery id=”1115″]
తిరుచానూరు అమ్మవారి దర్శనం, ఆలయ అలంకారం మునుపెన్నడూ లేని విధంగా కాంతులీనుతోంది. ఎంతసేపు చూసినా తనివితీరని విధంగా ఆలయాన్ని తీర్చిదిద్దారు. తిరుచానూరు ఆలయాన్ని సాధారణ రోజుల్లో మనమెప్పుడూ ఇలా చూసి ఉండము. బ్రహ్మోత్సవాల సందర్భంగా అంతటి అలకంరణ జరిగింది. ఆ ఫోటోలు కొన్ని మీ కోసం…
తిరుచానూరులోని పద్మావతి అమ్మవారి ఆలయంలో కార్తీక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శుక్రవారం ఉదయం లక్ష కుంకుమార్చన సేవ వైభవంగా జరిగింది.
Copyright © 2022 | WordPress Theme by MH Themes