తిరుపతి ఆలయాలు ఒకే రోజులో చూడాంటే…. ఏం చేయాలి ?

తిరుపతి చుట్టు పక్కల ఉన్న ఆలయాలను ఒకే రోజులో దర్శనం చేసుకోవాలంటే ఏం చేయాలి? అది సాధ్యమవుతుందా? సాధ్యమైతే ఎలా? ఇలాంటి సందేహాలు చాలానే ఉంటాయి. వాటన్నింటిని నివృత్తి చేయడానికి మేము చేస్తున్న చిన్న ప్రయత్నమిది.

కపిలతీర్థంలో శ్రీ ద‌క్షిణామూర్తి హోమం

తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో నెల రోజుల పాటు జరుగుతున్న హోమ మహోత్సవాల్లో భాగంగా సోమ‌వారం శ్రీ ద‌క్షిణామూర్తిస్వామివారి హోమం ఘ‌నంగా జరిగింది.