
రేపు ఒంటిమిట్ట సీతారాముల కల్యాణం
పుణ్యక్షేత్రమైన ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 7న మంగళవారం శ్రీ సీతా రాముల కల్యాణం జరుగనుంది.
పుణ్యక్షేత్రమైన ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 7న మంగళవారం శ్రీ సీతా రాముల కల్యాణం జరుగనుంది.
తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో శుక్రవారం శ్రీ సీతారాముల కల్యాణోత్సవం వైభవంగా జరిగింది.
అమలక ఏకాదశి సందర్బంగా పామిడి లోని తగ్గు దేవాలయం లో శ్రీ అనంత గజ గరుడ లక్ష్మీ నారాయణ స్వామి దేవాలయం లో గోవింద నామ స్మరణల మధ్య ప్రాకారోత్సవం వైభవంగా నిర్వహించారు.
శ్రీకాళహస్తిలోని భ్రమరాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం కల్యాణోత్సవం సందర్భంగా టిటిడి బోర్డు ఛైర్మన్ శ్రీ వైవి.సుబ్బారెడ్డి, ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ పట్టువస్త్రాలు సమర్పించారు.
పామిడిలోని శ్రీభోగేశ్వరస్వామి ఆలయంలో మహా శివరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్బంగా శుక్రవారం మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం జరిపారు.
తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మహాశివరాత్రి పర్వదినాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు.
తిరుపతిలోని శ్రీకపిలేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజైన గురువారం రాత్రి 7 నుండి 9 గంటల వరకు అశ్వ వాహనంపై శ్రీ కపిలేశ్వరస్వామివారు, శ్రీ కామాక్షి అమ్మవారు తిరుపతి పురవీధుల్లో భక్తులకు అభయమిచ్చారు.
తిరుపతిలోని శ్రీకపిలేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన బుధవారం రాత్రి 7 నుండి 9 గంటల వరకు గజ వాహనంపై శ్రీ కపిలేశ్వరస్వామివారు, శ్రీ కామాక్షి అమ్మవారు తిరుపతి పురవీధుల్లో భక్తులకు అభయమిచ్చారు.
రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలోని భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామివారికి సోమవారం టిటిడి బోర్డు ఛైర్మన్ వైవి.సుబ్బారెడ్డి, ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ పట్టువస్త్రాలు సమర్పించారు.
అనంతపురం జిల్లా పామిడి భోగేశ్వరస్వామి మాఘమాసఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి
Copyright © 2021 | WordPress Theme by MH Themes