
రథసప్తమికి విశేషంగా తరలివచ్చిన భక్తులు
సూర్యజయంతి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం నిర్వహించిన రథసప్తమి ఉత్సవానికి భక్తులు విశేషంగా తరలివచ్చారు.
సూర్యజయంతి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం నిర్వహించిన రథసప్తమి ఉత్సవానికి భక్తులు విశేషంగా తరలివచ్చారు.
దేవుని కడప శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జనవరి 26 నుండి జరునున్నాయి.
ఫిబ్రవరి 3వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగుతాయి.
తిరుమలలో శ్రీవారి ఆలయానికి అర్చకులు ఎలా వస్తారో మనలో చాలా మందికి తెలియదు. ఇంత పెద్ద ఆలయానికి వారు ఏ విధంగా వస్తారు? ఏ విధంగా తలుపులు తెరుస్తారు? అనే అంశం సహజంగానే అందరిలో కుతూహలల కలిగిస్తుంది. అందుకే ఈ ఫోటోగ్యాలరీ.
తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం పెద్దశేష వాహనసేవలో చండ మేళం, గెరిగ నృత్యం, భరతనాట్యం, కోలాటం తదితర కళాప్రదర్శనలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ దంపతులు ఆదివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
Copyright © 2022 | WordPress Theme by MH Themes