రమణ దీక్షితులు : అర్చకత్వంపై సీఎం హామీ ఇచ్చారు

మరో వారం రోజుల్లో శ్రీవారి ఆలయంలో ప్రధాన అర్చకులుగా నియమిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి e వైయస్ జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చినట్టు ఆగమ సలహా మండలి సభ్యులు రమణ దీక్షితులు తెలిపారు .

శ్రీ‌వాణి ట్ర‌స్టుకు యాప్

శ్రీ వేంక‌టేశ్వ‌ర ఆలయ నిర్మాణ(శ్రీవాణి) ట్ర‌స్టుకు విరాళాలందించే దాత‌ల కోసం న‌వంబ‌రు 4న ఆన్‌లైన్ అప్లికేష‌న్ ప్రారంభించామ‌ని టిటిడి అద‌న‌పు ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి తెలిపారు.

తిరుమలలో స్నపన తిరుమంజనం Snapana Thirumanjanam

తిరుమల తిరుపతి దేవస్థానం సోమవారం ఉదయం తిరుమల శ్రీవారి ఆలయంలో తిరుమంజన కార్యక్రమం నిర్వహించింది.
కార్తీక మాసాన్ని పురస్కరించుకుని పుష్పయాగాన్ని నిర్వహించనున్నారు. అందులో భాగంగా టీటీడీ అధికారులు పుష్పాలను తీసుకువచ్చి స్వామి సమర్పించారు.

త్రైమాసిక మెట్లోత్సవం – Metlotsavam from Nov 5 to Nov 7th

టిటిడి నవంబరు 5 నుండి 7వ తేదీ వరకు శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం నిర్వహించనుంది. మెట్లోత్సవ కార్యక్రమాన్ని దాస సాహిత్య ప్రాజెక్టు చేపట్టింది. తిరుపతిలోని రైల్వేస్టేషన్‌ వెనుక గల టిటిడి మూడో సత్ర ప్రాంగణంలో […]

తిరుమలలో ఇద్దరు దళారుల పట్టివేత police arrested brokers in Tirumala.

తిరుమలలో విఐపి దర్శనం టికెట్లను విక్రయిస్తున్న ఇద్దరి దళారులు తిరుమల తిరుపతి దేవస్థానం విజిలెన్స్ సిబ్బంది కి అడ్డంగా దొరికిపోయారు. వీటిలో ఒకరు టీటీడీ సిబ్బంది కావడం విశేషం. వివరాలు ఇలా ఉన్నాయి.తిరుమల తిరుపతి […]

అవినీతి రహిత టిటిడి – స‌మ‌గ్ర‌తా ప్ర‌తిజ్ఞ‌ Corruption free TTD- Pledge by Employees

తిరుమల తిరుపతి దేవస్థానంలో విజిలెన్స్ విభాగం సంస్థ ఉద్యోగులకు అవ‌గాహ‌న వారోత్స‌వాలను నిర్వమించింది. వారోత్సవాలలో భాగంగా శుక్ర‌వారం టిటిడి ఉద్యోగులు స‌మ‌గ్ర‌తా ప్ర‌తిజ్ఞ చేశారు.         కేంద్ర విజిలెన్స్ క‌మిష‌న్ […]