No Image

తిరుమలలో పెళ్ళి చేసుకోవాలంటే…రూల్స్ మారాయి తెలుసా..?

తిరుమలలో పెళ్ళి చేసుకోవడానికి చాలా మంది ఉత్సాహం చూపుతుంటారు. అక్కడ పెళ్ళి చేసుకుంటే జీవితం సాఫీగా ప్రశాంతంగా సాగిపోతుందని భావించే వారున్నారు. అదే సమయంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారు కూడా తక్కువ ఖర్చుతో ఇక్కడే వివాహం చేసుకుంటుంటారు. టీటీడీ కొత్త నిబంధన తీసుకువచ్చింది.

No Image

తిరుమలలో లడ్డూ సంచులు.. బాక్సుల ధరలు తెలుసా?

తిరుమల పుణ్యక్షేత్రాన్ని ప్లాస్టిక్ రహిత ప్రాంతంగా మార్చడానికి తిరుమల తిరుపతి దేవస్థానం కంకణ కట్టుకుంది. అత్యధికంగా వినియోగంలో ఉన్న లడ్డూ కవర్లను నిర్మూలించాలని నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా రక రకాల ప్రత్యామ్నాయ మార్గాలను అమలులోకి తెచ్చింది. సంచులను లడ్డూ బాక్సులను అందుబాటులోకి తీసుకువచ్చింది.

No Image

భారతదేశ తత్వమే వేద ధర్మం మీద నిలబడి ఉంది

భారతదేశ తత్వమే వేదధర్మంపై నిలబడి ఉందని ఒరిస్సాలోని గోవర్థన పీఠం పీఠాధిపతి హెచ్ హెచ్ శ్రీనిశ్చలానందం స్వామి వివరించారు. తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తున్న ఎస్వీ ఉన్నత వేద విద్యను పూర్తి చేసుకున్న విద్యార్థులను ఉద్దేశించి ఆయన తిరుమలలోని ఆస్థానమండపంలో బుధవారం ప్రసంగించారు

No Image

తిరుమలలో నో లడ్డు కవర్స్…. పెట్టెల్లో పట్టుకెళ్ళాల్సిందే

తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి ఆలయంలో తిరుమల పట్టణం లో ప్లాస్టిక్ నిషేధాన్ని పూర్తిస్థాయిలో అమలులోకి తీసుకు రావడానికి నడుంబిగించింది.

No Image

బూందీ కాంప్లెక్స్ ప‌నుల‌ను వేగ‌వంతం చేయాలి

తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యం ప‌క్క‌న నిర్మాణంలో ఉన్న బూందీ కాంప్లెక్స్ ప‌నుల‌ను వేగ‌వంతం చేయాల‌ని టిటిడి ఈవో అనిల్‌ కుమార్ సింఘాల్ ఇంజినీరింగ్ అధికారుల‌ను ఆదేశించారు. తిరుప‌తిలోని టిటిడి ప‌రిపాల‌నా భ‌వ‌నంలో సోమ‌వారం సీనియ‌ర్ అధికారుల‌తో ఈవో స‌మీక్ష స‌మావేశం నిర్వ‌హించారు.

No Image

వాహనసేవలో పాల్గొని… గజరాజు ఆశీర్వాదం పొంది… తిరుమలలో సిజే రంజన్ గగోయ్

దేశ అత్యున్న న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి రంజన్ గగోయ్ తిరుమల స్వామివారిలో ఓ సామాన్య భక్తుడిగా మారిపోయాడు. స్వామివారి వాహనసేవలో పాల్గొని… బయటకు వచ్చిన తరువాత ఏనుగుతో ఆశీర్వాదం తీసుకుని వేంకటేశ్వరునిపై తనకున్న భక్తిని చాటుకున్నారు. శనివారం సాయంత్రం తిరుమల చేరుకున్న గగోయ్ తిరుమలలో జరిగిన వివిధసేవలలో పాల్గొన్నారు.

No Image

గోవింద నామం సర్వాంతర్యామి

గోవింద నామం నలుదశలా వ్యాప్తి చేసేందుకు దేశ వ్యాప్తంగా ఏర్పాటైన స్థానిక సలహా కమిటీలు పనిచేయాలని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి కోరారు.

No Image

తిరుమలలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ 

తిరుమల వేంకటేశ్వరస్వామివారి దర్శనార్ధం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ శ‌నివారం సాయంత్రం తిరుమలకు చేరుకున్నారు.  రామ మందిరం పై తీర్పు వెలువడిన తర్వాత ఈ నెలలో ఆయన పదవీ విరమణ చేయనున్న విషయం తెలిసిందే.

నేడు తిరుమలలో కార్తీక వన భోజనోత్సవాలు

  పవిత్ర కార్తీకమాసంలో నవంబరు 17వ తేదీ ఆదివారం తిరుమలలో కార్తీకవనభోజన మహోత్సవాన్ని తిరుమలలోని పార్వేట మండపంలో నిర్వహించేందుకు టిటిడి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.