దివ్య దర్శనం అంటే ఏమిటి? ఆ దర్శనానికి దారేంటి?

తిరుమలలో ఎన్నో రకాల దర్శనాలున్నాయి. వాటి దివ్య దర్శనం ఒకటి అసలు ఈ దివ్య దర్శనం అంటే ఏమిటి.? దీనికి ఎవరిని అనుమతిస్తారు? దీనిని ఎలా పొందాలి.? ఇలాంటి ఎన్నో సందేహాలు మదిలో మెదులుతుంటాయి. వాటిని నివృత్తి చేయడానికే ఈ అంశాన్ని మీ ముందుకు తీసుకు వచ్చింది ‘ఏడుకొండలు’

తిరుమలలో చంటిపిల్లలతో వెంకన్న దర్శనం ఎలా?

తిరుమలకు చంటి పిల్లలతో వస్తున్నారా? రద్దీలో పిల్లలను తీసుకుని స్వామిని ఎలా దర్శనం చేసుకోవాలి అని ఆందోళన చెందుతున్నారా? మీరు అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. టిటిడి ప్రవేశపెట్టిన దర్శనాలపై కాస్తంత దృష్టి పెడితే చాలు మీకు సులువుగా స్వామి దర్శనం కలుగుతుంది అది ఎలాగంటారా? అయితే ఈ వార్త చదవాల్సిందే.

తిరుమల ప్రత్యేక ప్రవేశ దర్శనం ఎలా పొందాలి? ఎక్కడికి వెళ్ళాలి?

తిరుమలలో ప్రత్యేక ప్రవేశ దర్శనం లేదా రూ. 300 దర్శనం లేదా శీఘ్ర దర్శనాన్ని ఎలా పొందాలి? ఆ టికెట్టు తీసుకుని ఎక్కడి వెళ్లాలి.? అక్కడ ఎలా వ్యవహరించాలి? అనే సందేహాలు చాలా మందికి కలుగుతుంటాయి. వారి కోసం ఈ సమాచారం…

తిరుమల దర్శనానికి వృద్ధులు వస్తున్నారా? అయితే ఇలా?

తిరుమల దర్శనానికి వృద్ధులైన తల్లిదండ్రులను అత్తమామలను, అవ్వతాతలను తీసుకెళ్ళాలంటే ఎంతో రిస్కుతో కూడుకున్న పని అని ఒకటి రెండు మార్లు ఆలోచించాల్సి ఉంటుంది. అందులో తప్పులేదు. కానీ, ప్రణాళిక ప్రకారం వ్యవహరిస్తే అదంత పెద్ద కష్టమేమి కాదు. వృద్ధుల దర్శనం మీకు భారమే కాదు.

తిరుమలలో సులభంగా స్వామి దర్శనం ఇలా?

ఎటువంటి సిఫారస్సులేకుండా, పైసా డబ్బు వెచ్చించకుండా స్వామిని సులభం దర్శించుకోవడానికి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. స్వామి దర్శనాన్ని సులభంగా దొరకబుచ్చుకోవడం సాధ్యామా?

తిరుమల సర్వ దర్శనానికి దారేది?

ఎటువంటి సిఫారస్సు, ఎటువంటి ప్రత్యేక రుసము లేకుండా స్వామిని దర్శించుకోవాలంటే ఏం చేయాలి ? ఎలాంటి వారు ఈ దర్శనానికి అర్హులు? ఈ దర్శనంలో ఎక్కడ నుంచి స్వామిని దర్శించుకునే అవకాశం కలుగుతుంది?

తిరుమలలో ఎన్ని రకాల దర్శనాలున్నాయి?

తిరుమల పేరు చెప్పగానే వేంకటేశ్వర స్వామిని కాసేపు కనులారా చూసుకుందామని అనిపిస్తుంది. సాధ్యమవుతుందా? అసలు ఎన్ని రకాల దర్శనాలున్నాయి? అవి ఎప్పుడెప్పుడు జరుగుతాయి? ఎలా సాధ్యమవుతుంది? తెలుసుకోవాలనుకుంటే ఈ వార్త చదవాల్సిందే.