
పంచమి తీర్థానికి విస్తృత ఏర్పాట్లు : టిటిడి జెఈవో
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల చివరిరోజైన డిసెంబరు 1న పంచమితీర్థానికి విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి. టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పి.బసంత్‌కుమార్ పుష్కరిణి తనిఖీ చేశారు. తిరుచానూరులో పంచమితీర్థం ఏర్పాట్లను జెఈవో […]