
అశ్వవాహనంపై కల్కి అవతారంలో కల్యాణ శ్రీనివాసుడు
శ్రీవారి బ్రహ్మోత్సవాలలో 8వ రోజు శుక్రవారం రాత్రి 8.00 నుండి 9.00 గంటల నడుమ శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి వారు కల్కి అలంకారంలో అశ్వవాహనంపై విహరించి భక్తులను అనుగ్రహించాడు.
శ్రీవారి బ్రహ్మోత్సవాలలో 8వ రోజు శుక్రవారం రాత్రి 8.00 నుండి 9.00 గంటల నడుమ శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి వారు కల్కి అలంకారంలో అశ్వవాహనంపై విహరించి భక్తులను అనుగ్రహించాడు.
శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడో రోజైన గురువారం రాత్రి 8.00 నుండి 9.00 గంటల నడుమ కల్యాణ శ్రీనివాసుడు చంద్రప్రభ వాహనంపై దర్బార్ కృష్ణుని అలంకారంతో భక్తులకు దర్శనమిచ్చారు.
వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరవ రోజు బుధవారం రాత్రి 8.00 నుండి 9.00 గంటల నడుమ వేంకటాద్రీశుడు గజవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.
శ్రీనివాసమంగాపురంలోని శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన బుధవారం సాయంత్రం 5.00 గంటల నుండి 6.00 గంటల వరకు స్వర్ణరథోత్సవం కన్నులపండుగగా జరిగింది.
శ్రీనివాసమంగాపురంలోని శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన బుధవారం ఉదయం శ్రీనివాసుడు కోదండరామస్వామివారి అవతారంలో హనుమంత వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.
శ్రీనివాసమంగాపురంలోని కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజైన మంగళవారం రాత్రి విశేషమైన గరుడ వాహనసేవ అత్యంత వైభవంగా జరిగింది.
తిరుపతిలోని శ్రీకపిలేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన సోమవారం రాత్రి 7 నుండి 9 గంటల వరకు శేష(నాగ)వాహనంపై శ్రీ కపిలేశ్వరస్వామివారు తిరుపతి పురవీధుల్లో భక్తులకు అభయమిచ్చారు.
శ్రీనివాసమంగపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన సోమవారం రాత్రి శ్రీదేవి, భూదేవి సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామివారు శ్రీ గోవిందరాజస్వామి అలంకారంలో సర్వభూపాల వాహనంపై భక్తులను కటాక్షించారు.
కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి, అమ్మవార్లకు నిర్వహిస్తున్న స్నపన తిరుమంజనం (పవిత్రస్నానం) నాలుగో రోజైన సోమవారం శోభాయమానంగా జరిగింది.
శ్రీనివాసమంగాపురంలోని కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజైన మంగళవారం రాత్రి విశేషమైన గరుడ వాహనసేవ అత్యంత వైభవంగా జరుగనుంది.
Copyright © 2021 | WordPress Theme by MH Themes