
తిరుమలలో విఐపి అతిథి గృహాల అద్దె తెలుసా?
తిరుమల తిరుపతి దేవస్థానంలో విఐపిలకు అన్నింటా పెద్ద పీఠే వేస్తుంది. తిరుమలలో చాలా విఐపి భవనాలుంటాయి. వాటిలో సిఫారస్సు మేరకే గదులు కేటాయిస్తారు. ఇతరులకు ఇవ్వరు సిఫారస్సు లేఖలు పద్మావతీ అతిథిగృహం సమీపంలోకి వెళ్ళితే […]