No Image

అంకాలమ్మ, కుంటెమ్మ జాతరలో సందడిగా బండలాగుడు

అనంతపురం జిల్లా పామిడి లోని అంకాలమ్మ, కుంటెమ్మ జాతర వైభవంగా జరుగుతున్నది అమ్మవార్లకు విశేష పూజలు చేశారు.

అమ్మవారి దర్శనానికి జనంభరి ఎత్తునతరలివచ్చారు. పాలపండ్ల ఎద్దులు విభాగానికి చెందిన ఎద్దులకు బండలాగుడు పోటీలు నిర్వహించారు.

ఉత్తరం దిక్కున తలపెట్టి నిద్రిస్తే ఏమవుతుంది? చచ్చిపోతామా?

మనం ఎప్పుడైనా ఉత్తర దిక్కున తలపెట్టి పడుకుంటే మన బామ్మో… తాతయ్యో ఉంటే అటుగా తల పెట్టుకోవద్దని, పడమర దిక్కున తలపెట్టి పడుకోమంటారు… గుర్తుకు తెచ్చుకోండి.

No Image

అనంతపురం కొత్తవూరులో ఘనంగా గ్రామోత్సవం

వాసవి కన్యకాపరమేశ్వరి దేవి గ్రామోత్సవ ఆహ్వానం అనంతపురం క్రొత్తవూరు ఆర్యవైశ్య సంఘం అనుబంధ సంస్ధ అయిన వాసవి దీక్షా సమితి అద్వర్యంలో సోమవారం సాయింత్రం 4.00 గంటలకు వాసవి కన్యకాపరమేశ్వరి దేవి గ్రామోత్సవం వైశ్యాహాస్టల్ ప్రాంగణం నుండి ప్రారంభమయ్యింది.

ఆలయంలో ఎవరిని ముందు దర్శించుకోవాలి? దేవుణ్ణా..! నవగ్రహాలనా… ! చెప్పండి ప్లీజ్

చాలా మందికి కలిగే అనుమానం ఏమిటో తెలుసా… మన వెళ్ళే గుడిలో నవగ్రహాలు ఉంటే ఎవరిని ముందు దర్శించుకోవాలి? దేవతా మూర్తినా? నవగ్రహాలనా?

ఎంతే దేవుని దయన ఉన్నా నవగ్రహాల అనుగ్రహం లేకపోతే ఇక అంతే అనే సంగతి మనకు తెలుసు. ఇలాంటి స్థితిలో మనం ముందుగా ఎవరిని దర్శించుకోవాలి? ఏమంటారు? నా సందేహం సమంజమే కదా?

No Image

వేలమంది జనం.. మధ్యలో కుందేళ్ళు.. కదిరి నరసింహ స్వామి పార్వేట ఉత్సవం

అనంతపురం జిల్లా కదిరి శ్రీలక్ష్మి నరసింహ స్వామి పార్వేట ఉత్సవం రంగ రంగవైభవంగా జరిగింది.

స్వామి వారు మధ్యాహ్నం పారువేట ఉత్సవానికి కదిరికొండకు చేరారు.

No Image

కనుమ పండుగ మీరు కూడా ఇలా చేస్తారా? సీమ ప్రత్యేకం

మద్ది మాను, నేరేడు మానుచెక్క, మోదుగ పూలు, నల్లేరు, మారేడు మూలికలను సేకరించి కత్తితో చిన్న ముక్కలుగా చేస్తారు,

ఆ తర్వాత దానికి పెద్ద మొత్తంలో ఉప్పు చేర్చి రోట్లో దంచుతారు. దీన్ని “ఉప్పు చెక్క” అంటారు.

ఇంటి ముందు ముగ్గు వేస్తే.. లక్ష్మిదేవి ఇంట్లోనే ఉంటుందా? భూతాలను కట్టేయవచ్చా?..

రథాల ముగ్గు, చుక్కల ముగ్గులు, గీతల ముగ్గులు, రంగుల ముగ్గులు ఇలా ఎన్నో ముగ్గులు ఉన్నాయి. ముగ్గుల పోటీలు కూడా ఉంటాయి.

ముగ్గుల కోసం అమ్మాయిలు అదే పనిగా పుస్తకాలు ముందు వేసుకుని సాధన చేస్తుంటారు. కానీ, ఆ ముగ్గులు ఎందుకు వేస్తారో.. ఏ ముగ్గు ఎప్పుడు వేయాలో తెలియదు.

కానీ, ముగ్గులు వేయడానికి, సమయం సందర్భం, స్థలం ఉందంటే ఆశ్చర్యం కలుగుుతంది.

సద్ద రొట్టె.. చిక్కుడు కూర.. ఉడికిన గుమ్మడితో దేవుడికి నివేదన.. ఇది అనంతపురం బోగి స్పెషల్

ప్రాంతానికో ఆచారం.. జిల్లాకో సాంప్రదాయం. ఊరికో నియనిబంధన. అయినా ఎక్కడా పద్దతి తప్పదు. భక్తి కొరవడదు. అదే భారతీయ సంస్కృతి.

ఫలసాయం వచ్చిన తరువాత వచ్చే తొలి పెద్ద పండగ ఏదైనా ఉందంటే సంక్రాంతి పండగే. ఈ పండగను రైతులు తమ ఇష్టానుసారం జరుపుకుంటారని ఇప్పటికే చెప్పుకున్నాం.

No Image

పామిడిలో వైభవంగా ముగిసిన ధనుర్మాస పూజలు

ధనుర్మాస పూజలు మంగళవారం పామిడి కన్యకాపరమేశ్వరీ దేవాలయంలో వైభవంగా ముగిసాయి.

ధనుర్మాస భక్తమండలి, ఆర్యవైశ్య సంఘం వారి సంయుక్త ఆధ్వర్యంలో గత 28రోజులు గా నిర్వహిస్తున్నారు.

భగవద్గిత పారాయణం చేశారు. ప్రార్థనామంజరి లోని వివిధ అంశాలు పఠించారు.

ఆచమనం అంటే ఏమిటో..! తెలిస్తే ఆశ్చర్యపోతారు….!!

పూజలు, వ్రతాల్లో ”ఆచమనం” అనే మాట చాలా సార్లు వింటాం. వినకపోయినా హిందువు అనే వ్యక్తి ఏదోక సందర్భంగాలో దానిని పాటించే ఉంటారు.

కానీ, దానర్థం మాత్రం తెలియదు. అర్చకులు చెప్పినట్లు చేతిలో నీరు పోసుకుని తాగేయడం పరిపాటి. కానీ, అలా ఎందుకు తాగమంటున్నారు. దాని అర్థం ఏమిటి అనే విషయాలు తెలిస్తే ఆశ్చర్యపోవడం మీ వంతు.