కరోనా వ్యాప్తి కట్టడిలో టీటీడీ మరో ముందడుగు

ఎస్ వీ ఆయుర్వేద కళాశాల, ఎస్ వీ ఆయుర్వేద ఆసుపత్రి, ఆయుర్వేద ఫార్మశీ సంయుక్త ఆధ్వర్యంలో 5 రకాల మందులను తయారు చేశారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్బంగా మంగళవారం సాయంత్రం జేఈఓ శ్రీ బసంత్ కుమార్ తన చాంబర్ లో ఈ మందులను విడుదల చేశారు.

రేపు ఒంటిమిట్ట సీతారాముల క‌ల్యాణం

పుణ్యక్షేత్రమైన ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయంలో శ్రీ‌రామ‌న‌వ‌మి బ్ర‌హ్మోత్స‌వాల్లో భాగంగా ఏప్రిల్ 7న మంగళవారం శ్రీ సీతా రాముల క‌ల్యాణం జరుగనుంది.

స‌ర్వ‌భూపాలవాహ‌నంపై కోనేటిరాయుడు

తిరుమల వసంతోత్సవాల్లో సోమ‌వారం ఉదయం 8.30 నుండి 9.00 గంట‌ల మ‌ధ్య ధ్వ‌జ‌స్తంభం వ‌ద్ద స‌ర్వ‌భూపాల వాహ‌నంపై శ్రీ మలయప్పస్వామివారు శ్రీదేవి, భూదేవి సమేతంగా ఆశీనులైనారు.

తిరుమలపై వ‌దంతులను న‌మ్మొద్దు.

సామాజిక మాధ్య‌మాలు వేదిక‌గా ఇటీవ‌ల టిటిడిపై జ‌రుగుతున్న దుష్ప్ర‌చారాన్ని, వదంతుల‌ను భ‌క్తులు న‌మ్మ‌వ‌ద్ద‌ని ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ విజ్ఞ‌ప్తి చేశారు.

శ్రీ ప‌ద్మావ‌తి కోవిడ్ ఆసుప‌త్రికి రూ.19 కోట్లు

క‌రోనా వ్యాధి వ్యాప్తి నివార‌ణ చ‌ర్య‌ల్లో భాగంగా కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల ఆదేశాల మేర‌కు జిల్లా యంత్రాగానికి టిటిడి పూర్తి స‌హాయ స‌హ‌కారాలు అందిస్తోంద‌ని టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు.